HOW TO UPDATE LEAVE ACCOUNT DATA IN SCHOOL ATTENDANCE APP - LEAVE DATA EDIT OPTION ENABLED
Teacher Attendance యాప్ లో కొన్ని రకాల సెలవులకు మరల Edit Option ఇచ్చారు, కొత్తగా సమైక్యాంధ్ర EL, నాడు నేడు EL అకౌంట్ కూడా యాడ్ చేశారు, కావున మరల అందరు ఉపాధ్యాయులు మన Leve Account Data ని మరల కంపల్సరీగా Update చేయాల్సి ఉంటుంది, లేదంటే యాప్ లో Leave అప్లై చేయలేం. Teacher Attendance యాప్ లో Leave డేటా అప్డేట్ చేసే పూర్తి విధానం, DDO గారు అప్రూవ్ చేసే పూర్తి విధానం క్రింది వీడియో లో కలదు
Watch the video
Thanks for reading HOW TO UPDATE LEAVE ACCOUNT DATA IN SCHOOL ATTENDANCE APP - LEAVE DATA EDIT OPTION ENABLED
No comments:
Post a Comment