Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, May 25, 2023

ISRO RECRUITMENT 2023: VACANCIES, CHECK POSTS, PAY SCALE, QUALIFICATION AND HOW TO APPLY


 ISRO: ఇస్రోలో 303 సైంటిస్ట్/ ఇంజినీర్ పోస్టులు 

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పేస్ సెంటర్స్, ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్… దేశవ్యాప్తంగా ఉన్న ఇస్రో కేంద్రాలు/ యూనిట్‌లలో సైంటిస్ట్/ ఇంజినీర్ ‘ఎస్‌సీ’'(గ్రూప్-ఎ గెజిటెడ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు…

1. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ'(ఎలక్ట్రానిక్స్): 90 పోస్టులు

2. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ'(మెకానికల్): 163 పోస్టులు

3. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ'(కంప్యూటర్ సైన్స్): 47 పోస్టులు

4. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ'(ఎలక్ట్రానిక్స్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్‌: 02 పోస్టులు

5. సైంటిస్ట్/ ఇంజినీర్ 'ఎస్‌సీ' (కంప్యూటర్ సైన్స్)- అటానమస్ బాడీ- పీఆర్‌ఎల్‌: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 303.

విభాగాలు: ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్.

అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయో పరిమితి: 14.06.2023 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. 

ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100.

దరఖాస్తు రుసుము: రూ.250.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

రాత పరీక్ష కేంద్రాలు: అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, గువాహటి, హైదరాబాద్, కోల్‌కతా, లఖ్‌నవూ, ముంబయి, న్యూదిల్లీ, తిరువనంతపురం.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 25.05.2023.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 14.06.2023.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 26.05.2023.

Website Here

Notification Here

Thanks for reading ISRO RECRUITMENT 2023: VACANCIES, CHECK POSTS, PAY SCALE, QUALIFICATION AND HOW TO APPLY

No comments:

Post a Comment