Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, May 9, 2023

South East Central Railway Recruitment 2023 – Apply for 548 Trade Apprentice Posts


 South East Central Railway Recruitment 2023 – Apply for 548 Trade Apprentice Posts

RAILWAY: సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే-548 అప్రెంటిస్‌ ఖాళీలు

బిలాస్‌పూర్‌లోని సౌత్‌ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే(ఎస్‌ఈసీఆర్‌) ఆధ్వర్యంలోని పర్సనల్‌ డిపార్ట్‌మెంట్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం కింది అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* మొత్తం ఖాళీలు: 548

కేటగిరి వారీగా ఖాళీలు:

1. అన్‌ రిజర్వ్‌డ్‌: 215

2. ఈడబ్ల్యూఎస్‌: 59

3. ఓబీసీ: 148

4. ఎస్సీ: 85

5. ఎస్టీ: 41

* ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్‌.

విభాగాలు: ఫిట్టర్‌, పెయింటర్‌, ప్లంబర్‌, మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, టర్నర్‌, వైర్‌మ్యాన్‌, గ్యాస్‌కట్టర్‌, ఫొటోగ్రాఫర్‌ తదితరాలు.

అర్హత: 10వ తరగతితో పాటు సంబంధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి 10+2/ ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 15-24 ఏళ్లు ఉండాలి.

అప్రెంటిస్‌షిప్‌ కాలవ్యవధి: 1 ఏడాది.

ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 03.06.2023.

Website Here

Notification Here

Thanks for reading South East Central Railway Recruitment 2023 – Apply for 548 Trade Apprentice Posts

No comments:

Post a Comment