SSB Constable Tradesman Recruitment 2023 HC, ASI, SI, AC Notification Released For 1656 Posts
SSB: సశస్త్ర సీమా బల్‌లో 111 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు
న్యూదిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)… సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివరాలు:
సబ్ ఇన్‌స్పెక్టర్ (గ్రూప్-బి నాన్ గెజిటెడ్): 111 పోస్టులు
కేటగిరీ వారీగా ఖాళీలు:
1. ఎస్సై (పయనీర్): 20 పోస్టులు
2. ఎస్సై (డ్రాఫ్ట్స్‌మ్యాన్): 03 పోస్టులు
3. ఎస్సై (కమ్యూనికేషన్): 59 పోస్టులు
4. ఎస్సై (స్టాఫ్ నర్సు- ఫిమేల్): 29 పోస్టులు
అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: ఎస్సై (పయనీర్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, కమ్యూనికేషన్) పోస్టులకు 18-30 ఏళ్లు. ఎస్సై (స్టాఫ్ నర్సు) 21-30 ఏళ్లు మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.35,400- 1,12,400.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.200. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
★★★★★★★★★★★★★★★★★★★★
SSB: సశస్త్ర సీమా బల్‌లో 18 అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు
న్యూదిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)… అసిస్టెంట్ కమాండెంట్ (వెటర్నరీ) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివరాలు:
అసిస్టెంట్ కమాండెంట్ (వెటర్నరీ) (గ్రూప్-ఎ గెజిటెడ్): 111 పోస్టులు
అర్హత: బీవీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయో పరిమితి: 25-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.56,100- 1,77,500.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.400. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
★★★★★★★★★★★★★★★★★★★
SSB: సశస్త్ర సీమా బల్‌లో 30 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(పారా మెడికల్) పోస్టులు
న్యూదిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)… అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(పారా మెడికల్) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివరాలు:
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్- పారా మెడికల్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్): 30 పోస్టులు
కేటగిరీ వారీగా ఖాళీలు:
1. ఏఎస్సై (ఫార్మసిస్ట్): 07 పోస్టులు
2. ఏఎస్సై (రేడియోగ్రాఫర్): 21 పోస్టులు
3. ఏఎస్సై (ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్): 01 పోస్టు
4. పోస్టు (డెంటల్ టెక్నీషియన్): 01 పోస్టు
అర్హత: ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 20-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.29,200 - 92,300.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2023
వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/
★★★★★★★★★★★★★★★★★★★★
SSB: సశస్త్ర సీమా బల్‌లో 40 అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనో) పోస్టులు
న్యూదిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)… అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్(స్టెనో) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివరాలు:
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్- స్టెనోగ్రాఫర్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్): 40 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్‌తో పాటు టైపింగ్ నైపుణ్యం కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.29,200 - 92,300.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, టైపింగ్/ స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2023
వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/
★★★★★★★★★★★★★★★★★★★
SSB: సశస్త్ర సీమా బల్‌లో 914 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు
న్యూదిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)… హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివరాలు:
హెడ్ కానిస్టేబుల్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్): 543 పోస్టులు
కేటగిరీల వారీగా ఖాళీలు:
1. హెడ్ కానిస్టేబుల్స్ (ఎలక్ట్రీషియన్): 15 పోస్టులు
2. హెడ్ కానిస్టేబుల్స్ (మెకానిక్- పురుషులు): 296 పోస్టులు
3. హెడ్ కానిస్టేబుల్స్ (స్టీవార్డ్): 02 పోస్టులు
4. హెడ్ కానిస్టేబుల్స్ (వెటర్నరీ): 23 పోస్టులు
5. హెడ్ కానిస్టేబుల్స్ (కమ్యూనికేషన్): 578 పోస్టులు
అర్హత: పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమాతో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: హెచ్‌సీ (మెకానిక్) పోస్టులకు 21-27 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.25,500- 81,100.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: ఎంప్లాయిమెంట్ న్యూస్‌లో ప్రకటన ప్రచురితమైన తేదీ నుంచి 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2023
వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/
★★★★★★★★★★★★★★★★★★
SSB: సశస్త్ర సీమా బల్‌లో 543 కానిస్టేబుల్ పోస్టులు
న్యూదిల్లీలోని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ)… కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎస్‌ఎస్‌బీ పరిధిలో విధులు
నిర్వర్తించాల్సి ఉంటుంది.
వివరాలు:
కానిస్టేబుల్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్): 543 పోస్టులు
కేటగిరీలు: వాషర్‌మ్యాన్, బార్బర్, సఫాయివాలా, టైలర్, గార్డెనర్, కోబ్లర్, కుక్, డ్రైవర్, వెటర్నరీ, కార్పెంటర్, బ్లాక్‌స్మిత్, వాటర్ క్యారియర్, పెయింటర్.
అర్హత: పదో తరగతి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమాతో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: డ్రైవర్ పోస్టులకు 21-27 ఏళ్లు. వాషర్‌మన్, బార్బర్, సఫాయివాలా, టైలర్, గార్డెనర్, కోబ్లర్, కుక్, వాటర్ క్యారియర్ పోస్టులకు 18-23 ఏళ్లు. ఇతర పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.21700- 69100.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ట్రేడ్/ స్కిల్ టెస్ట్, మెడికల్ టెస్ట్, డాక్యుమెంటేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 18.06.2023
వెబ్‌సైట్: http://www.ssbrectt.gov.in/
Complete Notifications
SSB Assistant Commandant (Veterinary) Notification 2023 Click Here
SSB SI (Combatised) and Non-Ministerial Notification 2023
SSB ASI (Stenographer) Notification 2023
SSB ASI (Para-Medical Staff) Notification 2023
SSB Head Constable Combatised) Notification 2023
SSB Constable (Tradesman) Notification
Thanks for reading SSB Constable Tradesman Recruitment 2023 HC, ASI, SI, AC Notification Released For 1656 Posts
No comments:
Post a Comment