TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, May 29, 2023

TATA STEEL: Tata Steel-Engineer Trainee Posts


 TATA STEEL: టాటా స్టీల్‌-ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు

టాటా గ్రూప్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిలిచిన టాటా స్టీల్‌ సంస్థ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...

* టాటా స్టీల్‌ అస్పైరింగ్‌ ఇంజినీర్స్‌ ప్రోగ్రామ్‌-2023

* ఇంజినీర్‌ ట్రెయినీ పోస్టులు.

విభాగాలు: సివిల్ & స్ట్రక్చరల్, సిరామిక్, కెమికల్‌, ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్/పవర్ ఎలక్ట్రానిక్స్, ఎన్విరాన్‌మెంట్‌ ఇంజినీరింగ్, మెకానికల్, మెటలర్జీ, బెనిఫికేషన్ ఇంజినీర్, జియోఇన్ఫర్మేటిక్స్ తదితరాలు.

* ఇంజినీర్‌ ట్రెయినీ శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ మేనేజర్‌ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ ఇంజినీరింగ్‌/ ఎంటెక్‌/ ఎంఎస్సీ ఉత్తీర్ణత.

వయసు: 01.06.2023 వరకు 30 ఏళ్లు మించకూడదు.

* ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది.

జీతభత్యాలు: శిక్షణ సమయంలో స్టైపెండ్‌ నెలకు రూ.30000 చెల్లిస్తారు.

* ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ.7లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కాగ్నిటివ్‌, టెక్నికల్‌ టెస్ట్‌లో మెరిట్‌ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 11.06.2023

Website Here

Notification Here

Thanks for reading TATA STEEL: Tata Steel-Engineer Trainee Posts

No comments:

Post a Comment