Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, June 18, 2023

AP:Note to students.. Extension of Half-day classes


 AP: విద్యార్థులకు గమనిక.. ఒంటి పూట బడులు పొడిగింపు

 అమరావతి: ఏపీలో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 24 వరకు ఒంటి పూట బడులు పొడిగిస్తున్నట్టు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొంది. 

ఈ నేపథ్యంలో ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు బోధన సమయం,

ఉదయం 8.30 నుంచి 9 గంటల వరకు రాగిజావా పంపిణీ, 

ఉదయం 11.30 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్న భోజనం ఉంటుందని స్పష్టం చేసింది.




Thanks for reading AP:Note to students.. Extension of Half-day classes

No comments:

Post a Comment