Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, June 16, 2023

Apprentice jobs in The Singareni Calories Company Limited (SCCL)


Apprentice jobs in The Singareni Calories Company Limited (SCCL) 



SCCL: సింగరేణి కాలరీస్‌లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ   

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, హెచ్‌ఆర్‌డీ విభాగం… 2023-24 సంవత్సరానికి వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వివరాలు:

ట్రేడ్ అప్రెంటిస్‌షిప్

ట్రేడ్‌లు: ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్‌లు, టర్నర్‌, మెషినిస్ట్‌, మెకానిక్ మోటార్ వెహికల్, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌ (సివిల్), మెకానిక్ డీజిల్, మౌల్డర్, వెల్డర్.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.

స్టైపెండ్: ట్రేడును బట్టి నెలకు రూ.7,700 నుంచి రూ.8050 వరకు చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: ఐటీఐ ఉత్తీర్ణత సాధించిన సీనియారిటీ ఆధారంగా. సీనియారిటీ ప్రకారం అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే ఐటీఐ మార్కులను పరిగణణలోకి తీసుకుంటారు. 

దరఖాస్తు విధానం: ఎస్‌సీసీఎల్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని హార్డ్ కాపీ, సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి రిజిస్టర్డ్ పోస్టు/ కొరియర్/ వ్యక్తిగతంగా ఏదైనా ఎంవీటీసీ కేంద్రాల్లో అందజేయవచ్చు.

Website Here

Notification Here 

Thanks for reading Apprentice jobs in The Singareni Calories Company Limited (SCCL)

No comments:

Post a Comment