JVK Kit: DOs & DON'Ts - An Animated Guide by Smagra Shiksha
సమగ్రశిక్ష, ఆంధ్రప్రదేశ్ వారు JVK కిట్స్ చక్కగా ఉపయోగించుకునే విధానం గురించి విద్యార్థులకు అవగాహన కల్పించుటకు ఒక ఆకర్షణీయమైన అనిమేషన్ వీడియోని రూపొందించారు. కావున స్కూల్ హెడ్మాస్టర్లు ఈ వీడియోను విద్యార్థులకు చూపించి, వారి తల్లితండ్రులకు చెరవేయవలసినదిగా కోరడమైనది. -ఇట్లు స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్, సమగ్రశిక్ష, ఆంధ్రప్రదేశ్.
Thanks for reading JVK Kit: DOs & DON'Ts - An Animated Guide by Smagra Shiksha
No comments:
Post a Comment