Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, July 3, 2023

Central Bank of India Manager Scale II Recruitment 2023 – 1000 Vacancies | Apply Online


 CBI: సెంట్రల్ బ్యాంకులో 1000 మేనేజర్ స్కేల్-2 పోస్టులు 

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్… రెగ్యులర్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు శాఖల్లో మెయిన్ స్ట్రీమ్ కేటగిరీలో మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2 మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు జులై 15లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు:

మేనేజర్ (మెయిన్ స్ట్రీమ్)- మిడిల్ మేనేజ్‌మెంట్ గ్రేడ్ స్కేల్-2: 1000 పోస్టులు

అర్హత: ఏదైనా డిగ్రీ. సీఏఐఐబీ ఉత్తీర్ణులై ఉండాలి. పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ ఆర్‌ఆర్‌బీలో ఆఫీసర్‌గా మూడేళ్ల పని అనుభవం. లేదా పీఎస్‌బీ/ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్‌/ ఆర్‌ఆర్‌బీలో క్లర్క్‌గా ఆరేళ్ల పని అనుభవంతోపాటు సంబంధిత విభాగంలో ఎంబీఏ/ ఎంసీఏ/ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 31.05.2023 నాటికి 32 ఏళ్లు మించకూడదు.

పే స్కేల్: నెలకు రూ.48,170-రూ.69,810.

పోస్టింగ్ స్థలం: దేశ వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల్లో.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.850; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15.07.2023.

ఆన్‌లైన్ పరీక్ష తేదీ: ఆగస్టు రెండు/ మూడో వారం, 2023.

Website Here

Notification Here

Apply Here

Thanks for reading Central Bank of India Manager Scale II Recruitment 2023 – 1000 Vacancies | Apply Online

No comments:

Post a Comment