Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, July 4, 2023

job Mela: Job Mela under the auspices of APSSDC


Job Mela: ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో జాబ్‌మేళా

ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎస్‌ఎస్‌డీసీ), డీఆర్డీఏ, ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో జులై 07న విశాఖపట్నం జిల్లా గాజువాక వికాస్ నగర్ స్టీల్ సిటీలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. ఈ మేళాలో 11 బహుళజాతి సంస్థలు పాల్గొననున్నాయి. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో హాజరుకావచ్చు.

సంస్థలు, పోస్టుల వివరాలు..

1. నవత రోడ్ ట్రాన్స్‌పోర్ట్: బ్రాంచ్ ఇంఛార్జ్‌, వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్‌, క్లర్కు, క్యాషియర్, డ్రైవర్

2. సినర్జీ కాస్టింగ్స్ లిమిటెడ్: ట్రైనీ/ ఆపరేటర్ ట్రైనీ

3. టీమ్‌లీజ్: వైర్‌మ్యాన్

4. టీమ్‌లీజ్: ఇన్‌స్టాలేషన్ ఇంజినీర్

5. వెబ్ ప్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌: మెషిన్ హెల్పర్, ప్యాకింగ్ హెల్పర్, డెలివరీ బాయ్స్

6. వెబ్ ప్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌: కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్స్

7. వెబ్ ప్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌: మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌

8. వెబ్ ప్రో సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌: ప్రొడక్షన్ సూపర్‌వైజర్

9. జయభేరి ఆటోమోటివ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌: సర్వీస్ అడ్వైజర్స్, పెయింటర్స్, డెంటర్స్, కస్టమర్ కేర్ అడ్వైజర్, సిస్టమ్ ఆపరేటర్‌

10. డెక్కన్ ఫైన్ కెమికల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌: ట్రైనీ కెమిస్ట్

11. హోబెల్ బెలోస్ కంపెనీ: ట్రైనీ ఇంజినీర్లు

12. హోబెల్ బెలోస్ కంపెనీ: షార్ప్ ఫ్లోర్ సపోర్టర్స్

13. యోకోహామా ఆఫ్ - హైవే టైర్: ఉమెన్ అప్రెంటిస్ ట్రైనీ

14. సెయింట్ - గోబియన్: ట్రైనీ

15. బీడేటా టెక్నాలజీస్: వెబ్ డెవలపర్

16. బీడేటా టెక్నాలజీస్: యూఎస్‌ ఐటీ బెంచ్ సేల్స్ రిక్రూటర్

17. బీడేటా టెక్నాలజీస్: యూఎస్‌ ఐటీ రిక్రూటర్

18. డబ్ల్యూఎన్‌ఎస్‌ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌: అసోసియేట్స్

మొత్తం పోస్టుల సంఖ్య: 457

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఐటీఐ, డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, తదతర కోర్సుల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: ఖాళీని అనుసరించి 18 నుంచి 35 ఏళ్ల వయసుగల వారు అర్హులు. 

జీతం: పోస్టును అనుసరించి నెలకు రూ.10,000 నుంచి రూ.30,000 వరకు జీతం ఉంటుంది.

ఎంపిక విధానం: విద్యార్హలతో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

డ్రైవ్‌ తేదీ: 07-07-2023.

డ్రైవ్‌ నిర్వహణ వేదిక: ప్రభుత్వ ఐటీఐ కళాశాల, వికాస్ నగర్ స్టీల్ సిటీ, గాజువాక, విశాఖపట్నం జిల్లా.

జాబ్‌ లొకేషన్‌: విశాఖపట్నం, గాజువాక, కూర్మనపాలెం, అనకాపల్లి, నర్సీపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తుని, దువ్వాడ, అచ్చుతాపురం, మధురవాడ, యూసఫ్‌గూడ, హైదరాబాద్.

దరఖాస్తు ఫీజు: అప్లికేషన్ ఫీజు లేదు.

Website Here

Notification Here

Thanks for reading job Mela: Job Mela under the auspices of APSSDC

No comments:

Post a Comment