Waterproof Bags: కుండపోత వర్షం పడినా ఈ బ్యాగ్స్‌లోకి నీళ్లు పోవు.. 80 శాతం డిస్కౌంట్, చౌక ధర!
Laptop Bags | వర్షాలు దంచి కొడుతున్నాయి. ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది. దీని వల్ల ఆఫీస్‌లకు వెళ్లే వారు, స్కూళ్లకు వెళ్లే వారికి ఇబ్బంది కలగొచ్చు.
ఎందుకంటే వర్షం పడితే స్కూల్ బ్యాగ్స్, ల్యాప్ టాప్స్ బ్యాగ్స్‌లోకి (Bags) నీళ్లు వెళ్లొచ్చు. దీని వల్ల పుస్తకాలు, ల్యాప్ టాప్ వంటివి పాడయ్యే ప్రమాదం ఉంది. అందు వల్ల మీరు బ్యాగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి రావొచ్చు. అయితే వర్షం పడినా కూడా ల్యాప్ టాప్స్ (Laptops), పుస్తకాలు పాడవకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ ఉన్నాయి. వీటిని కలిగి ఉంటే.. ఇబ్బంది లేదు. ఎంతటి వాన పడినా కూడా బ్యాగ్స్‌లోకి నీళ్లు రావని చెప్పుకోవచ్చు.
ప్రముఖ ఈకామర్స్ సంస్థలలో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న ఫ్లిప్‌కార్ట్‌లో వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్ మీద సూపర్ డూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు ఏకంగా 80 శాతం వరక డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. రూ. 400 దగ్గరి నుంచి రేటు ప్రారంభం అవుతోంది. అందువల్ల మీరు కొత్త వర్షాలు పడినా కూడా ఇబ్బంది పడకూడదని అనుకుంటే ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్స్‌ను కొనుగోలు చేయొచ్చు.
ప్లెక్సీ స్పేసీ కంఫర్టబుల్ వాటర్ ప్రూఫ్ బ్యాట్ ధర రూ. 1999గా ఉంది. అయితే మీరు దీన్ని ఇప్పుడు రూ. 389కే కొనొచ్చు. అంటే ఏకంగా 80 శాతం డిస్కౌంట్ వస్తోందని చెప్పుకోవచ్చు. 4 నుంచి పదో తరగతి వరకు స్టూడెంట్స్‌కు ఈ బ్యాట్ అనువుగా ఉంటుంది. అలాగే 40 లీటర్ ల్యాప్ టాప్ బ్యాక్ ప్యాక్ వాటర్ ప్రూఫ్ ధర రూ. 1299గా ఉంది. అయితే దీన్ని రూ. 449కే సొంతం చేసుకోవచ్చు. వివిధ కలర్ ఆప్షన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.
అలాగే ఫ్లైక్రాఫ్ట్ 30 లీటర్ బ్యాగ్ కూడా ఉంది. ఇది 30 లీటర్ల బ్యాగ్. 10వ తరగతి వరకు స్టూడెంట్స్‌కు ఈ బ్యాగ్ సరిపోతుంది. దీని ధర రూ. 999గా ఉంది. అయితే మీరు రూ. 495కే కొనొచ్చు. ఇంకా హాట్‌షాట్ బ్యాగ్ కూడా ఉంది. ఇది కూడా స్కూల్ లేదా కాలేజ్ బ్యాగ్‌గా వాడుకోవచ్చు. ఇది కూడా వాటర్ ప్రూఫ్. ఇది 32 లీటర్ల బ్యాగ్. ఈ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ధర రూ. 1349గా ఉంది. అయితే మీరు దీన్ని రూ. 750కే సొంతం చేసుకోవచ్చు.
Thanks for reading Waterproof Bags: Even if it rains heavily, water will not enter these bags.. 80 percent discount, cheap price
No comments:
Post a Comment