AP D Pharmacy Admission 2023, apply for Diploma in Pharmacy courses
SBTET AP: ఏపీ ఫార్మసీ కళాశాలల్లో డీఫార్మసీ కోర్సు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ సాంకేతిక విద్య విభాగం నియంత్రణలోని ప్రభుత్వ/ ఎయిడెడ్/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ ఫార్మసీ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డిప్లొమా ఇన్ ఫార్మసీ(డీఫార్మసీ) కోర్సు ప్రవేశ ప్రకటన వెలువడింది. అర్హులైన ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వివరాలు:
డి.ఫార్మసీ కోర్సు
వ్యవధి: రెండేళ్లు
అర్హత: ఇంటర్మీడియట్(బైపీసీ లేదా ఎంపీసీ) లేదా సీబీఎస్సీ, ఐసీఎస్సీలో పన్నెండేళ్ల హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు ఎగ్జామ్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
ముఖ్య తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 19-08-2023.
మెరిట్ జాబితా, ర్యాంకుల వెల్లడి: 29-08-2023.
అడ్మిషన్/ కౌన్సెలింగ్ తేదీల వెల్లడి: 01-09-2023.
సర్టిఫికెట్ వెరిఫికేషన్/ ఆప్షన్‌ల ఎంపిక ప్రారంభం: 05-09-2023.
అలాట్‌మెంట్ ఆర్డర్ విడుదల తేదీ: 09-09-2023.
తరగతుల ప్రారంభం: 11-09-2023.
Thanks for reading AP D Pharmacy Admission 2023, apply for Diploma in Pharmacy courses
No comments:
Post a Comment