APSCSCL: పౌర సరఫరాల సంస్థలో 4,556 ఒప్పంద ఉద్యోగాలు
పరీక్ష లేకుండానే పోస్టింగ్
అర్హత: పదోతరగతి, డిప్లొమా, డిగ్రీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్- ఖరీఫ్ 2023-24 సీజన్ వరి సేకరణ సేవలకు సంబంధించి కలెక్టర్ నేతృత్వంలో జిల్లా ఎంపిక కమిటీ ద్వారా రెండు నెలల ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ప్రస్తుతానికి పశ్చిమగోదావరి, బాపట్ల, అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల్లో ఉద్యోగ ప్రకటనలు విడుదల కాగా మిగిలిన జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడాల్సి ఉంది. ఈ ప్రకటన ద్వారా టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఉద్యోగాన్ని బట్టి పదోతరగతి, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు. అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఆయా జిల్లా కేంద్రాల్లోని ఏపీఎస్‌సీఎస్‌సీఎల్ కార్యాలయాలకు పంపాల్సి ఉంటుంది.
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, కాకినాడ లో825 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
కాకినాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
1. టెక్నికల్ అసిస్టెంట్: 275 పోస్టులు
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్ / మైక్రోబయాలజీ / బయోకెమిస్ట్రీ / బయోటెక్నాలజీ)/ బీఎస్సీ (బీజడ్‌సీ) / బీఎస్సీ (లైఫ్ సైన్సెస్ / డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 275 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్: 275 పోస్టులు
అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 825.
వయోపరిమితి: టీఏ / డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 22,500 – రూ. 75,000/-.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు (టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సప్లైస్ మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, కాకినాడ చిరునామాకు పంపాలి.
దరఖాస్తు ప్రారంభం: ఆగస్ట్ 24, 2023
దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 02, 2023
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, రాజమండ్రిలో 717 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం… తూర్పుగోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 239 పోస్టులు
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 239 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్: 239 పోస్టులు
అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 717.
వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ కలెక్టర్ అండ్ ఈవోఈడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, రాజమండ్రి చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 05-09-2023.
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, బాపట్లలో 459 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం… బాపట్ల జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 153 పోస్టులు
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 153 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్: 153 పోస్టులు
అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 459.
వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జాయింట్ కలెక్టర్ అండ్ ఈవోఈడీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, బాపట్ల చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 04-09-2023
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, పార్వతీపురంలో 570 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
ఖాళీల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 190 పోస్టులు
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 190 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్: 190 పోస్టులు
అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 570.
వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్, ఏపీ పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం, సబ్ కలెక్టరేట్ కాంపౌండ్, పార్వతీపురం, పార్వతీపురం మన్యం జిల్లా చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 11-09-2023.
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, కోనసీమ జిల్లాలో 993 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
కోనసీమలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం… డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 331 పోస్టులు
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 331 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్: 331 పోస్టులు
అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 993.
వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, ఎయిమ్స్ కాలేజ్, మొదటి అంతస్తు, ముమ్మిడివరం చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 08-09-2023.
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, పశ్చిమగోదావరి జిల్లాలో 942 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
భీమవరంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం… పశ్చిమగోదావరి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 314 పోస్టులు
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 314 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్: 314 పోస్టులు
అర్హత: 8, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 942.
వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, ఆర్‌కే కాప్లెక్స్, నరసింహాపురం, భీమవరం చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 07-09-2023.
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, విజయనగరం జిల్లాలో 750 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
జిల్లా కార్యాలయం… విజయనగరం జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 250 పోస్టులు
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 250 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్: 250 పోస్టులు
అర్హత: ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 750.
వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, దాసన్నపేట, రింగ్‌రోడ్డు, విజయనగరం, విజయనగరం జిల్లా చిరునామాకు పంపాలి.
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, ప్రకాశం జిల్లాలో 75 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, ప్రకాశం జిల్లాలో 75 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
ఒంగోలులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం… ప్రకాశం జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 25 పోస్టులు
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 25 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్: 25 పోస్టులు
అర్హత: ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 75.
వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, సంతపేట, ఒంగోలు, ప్రకాశం జిల్లా చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 21-09-2023.
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, ఎన్టీఆర్ జిల్లాలో 507 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, ఎన్టీఆర్ జిల్లాలో 507 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం… ఎన్టీఆర్ జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 169 పోస్టులు
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 169 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్: 169 పోస్టులు
అర్హత: ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 507.
వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, గవర్నర్‌పేట, విజయవాడ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 18-09-2023.
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, అనకాపల్లి జిల్లాలో 196 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
APSCSCL: ఏపీ సివిల్ సప్లైస్, అనకాపల్లి జిల్లాలో 196 టెక్నికల్ అసిస్టెంట్, డీఈవో, హెల్పర్ పోస్టులు
అనకాపల్లిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, జిల్లా కార్యాలయం… అనకాపల్లి జిల్లాలో ధాన్య సేకరణకు సంబంధించి రెండు నెలల కాలానికి ఒప్పంద ప్రాతిపదికన కింది సిబ్బంది నియామకానికి ఆఫ్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 62 పోస్టులు
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చర్/ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ)/ బీఎస్సీ(బీజడ్‌సీ)/ బీఎస్సీ (లైఫ్ సైన్సెస్)/ డిప్లొమా (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. డేటా ఎంట్రీ ఆపరేటర్: 62 పోస్టులు
అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణులై ఉండాలి.
3. హెల్పర్: 72 పోస్టులు
అర్హత: ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం పోస్టుల సంఖ్య: 196.
వయోపరిమితి: టీఏ/ డీఈవో పోస్టులకు 21-40 ఏళ్లు; హెల్పర్‌కు 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: అకడమిక్ మార్కులు, పని అనుభవం, అదనపు విద్యార్హతలు(టీఏ/ డీఈవో పోస్టులకు) ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: నోటిఫికేషన్ ప్రకారం నిర్ణీత నమూనాలో ఆఫ్‌లైన్ దరఖాస్తులను సంబంధిత ధ్రువపత్రాల నకళ్లను జతచేసి రిజిస్టర్ పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా జిల్లా పౌర సరఫరాల మేనేజర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్, ఆఫీస్ నంబర్ 7, 8, 9, కలెక్టరేట్, అనకాపల్లి, అనకాపల్లి జిల్లా చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 12-09-2023.
Thanks for reading Jobs in Andhra Pradesh Civil Supplies Corporation
No comments:
Post a Comment