APGENCO: ఏపీ జెన్‌కోలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్- ఏపీ జెన్‌కో పరిధిలోని థర్మల్ పవర్ ప్లాంట్లలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్): 26 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి శ్రేణిలో ఎంఎస్సీ(కెమిస్ట్రీ) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 31-08-2023 నాటికి 35 సంవత్సరాలు మించకూడదు.
వేతనం: నెలకు రూ.25,000.
ఎంపిక విధానం: ఎమ్మెస్సీలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
పని ప్రదేశాలు: ఇబ్రహీంపట్నం(కృష్ణా జిల్లా), వీవీ రెడ్డి నగర్ (వైఎస్సార్ జిల్లా), నెలటూరు(ఎస్సీఎస్‌ఆర్ జిల్లా), ఎంసీఎల్ కోల్‌మైన్స్(ఒడిశా), ఎస్‌సీసీఎల్ కోల్‌మైన్స్(తెలంగాణ) తదితరాలు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్‌కాపీని ఏపీజెన్‌కో చిరునామాకు పంపించాలి.
చిరునామా: చీఫ్ జనరల్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్), 3వ అంతస్తు, విద్యుత్ సౌధ, ఏపీజెన్‌కో, విజయవాడ.
ముఖ్యమైన తేదీలు…
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-09-2023.
దరఖాస్తు హార్డ్‌కాపీ స్వీకరణకు చివరి తేదీ: 30.09.2023.
Thanks for reading APGENCO Recruitment 2023 – Apply Online for 26 Management Trainee Vacancies.
No comments:
Post a Comment