APGLI వారి సూచనలు
అక్టోబర్ మొదటి వారంలో మారనున్న APGLI software.
*APGLI రాష్ట్ర సంచాలకులు (డైరెక్టర్) శ్రీ.రెడ్డి శ్రీనివాసులు గారు వెల్లడించిన వివరాలు*
1.అక్టోబర్ మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా apgli కొత్త software ను launch చేస్తాము.
2.Treasury సైట్ లోనే APGLI కు సంబంచి ప్రత్యేక tile ఏర్పాటు చేస్తారు.
3.DDO స్థాయి లోనే salary bill లో subscription మినహాయించి న వెంటనే కొత్త APGLI Bonds ను automatic గా Generate చేసుకోవచ్చు.
4.ప్రస్తుతం process లో ఉన్న అన్ని రకాల bonds, లోన్స్, డెత్ క్లైమ్స్ తదితరాలు కొత్త software లో చేసుకోవచ్చు.
5.DDOs & Union Leaders కు కొత్త software పై ఒక రోజు orientation ఉంటుంది.
Thanks for reading APGLI their instructions
No comments:
Post a Comment