Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, September 15, 2023

RRC, Eastern Railway Recruitment 2023 – Apply Online for 3115 Act Apprentice Posts


RRC: ఈస్ట్రన్‌ రైల్వేలో 3,115 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు 


 

కోల్‌కతాలోని ఈస్ట్రన్‌ రైల్వే- రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)… ఈస్ట్రన్‌ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు, డివిజన్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

వర్క్‌షాప్‌/ డివిజన్లు: హౌరా డివిజన్, లిలుహ్ వర్క్‌షాప్, సీల్దా డివిజన్, కంచరపరా వర్క్‌షాప్, మాల్దా డివిజన్, అసన్‌సోల్ డివిజన్, జమాల్‌పుర్ వర్క్‌షాప్.

ఖాళీల వివరాలు:

యాక్ట్ అప్రెంటిస్: 3,115 ఖాళీలు

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

ట్రేడ్‌లు: ఫిట్టర్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, లైన్‌మ్యాన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఎంఎంటీఎం, సివిల్ ఇంజినీర్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్‌ ఎయిర్ కండిషనింగ్.

వయోపరిమితి: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్‌, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.100.

ముఖ్యమైన తేదీలు…

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 27/09/2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 26/10/2023.

Website Here

Notification Here

Thanks for reading RRC, Eastern Railway Recruitment 2023 – Apply Online for 3115 Act Apprentice Posts

No comments:

Post a Comment