APSCSC: ఏపీ సివిల్ సప్లైస్, విజయవాడలో అకౌంటెంట్ ఖాళీలు
విజయవాడలోని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్... ఒప్పంద/ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
మొత్తం ఖాళీలు: 13
1. చార్టర్డ్ అకౌంటెంట్: 01 పోస్టు
2. అకౌంటెంట్ గ్రేడ్-3: 08 పోస్టులు
3. డేటా ఎంట్రీ ఆపరేటర్: 04 పోస్టులు
అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీ, సీఏ, ఎంబీఏ, ఎంకాం ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
వయస్సు: 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ దరఖాస్తులను జిల్లా పౌర సరఫరాల మేనేజర్ కార్యాలయం, ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, గవర్నర్‌పేట్, విజయవాడ చిరునామాకు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.
Thanks for reading A.P. State Civil Supplies Corporation Limited (APSCSC), Vijayawada invites applications for the following contract/ outsourcing basis Posts.
No comments:
Post a Comment