Assam Rifles Recruitment 2023: 161 పోస్టులు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే.
Assam Rifles Recruitment 2023: అస్సాం రైఫిల్స్, షిల్లాంగ్‌లో 161 పోస్టులు.. ఎవరు అర్హులంటే..
షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయం.. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీల భర్తీకి డిసెంబర్ నెలలో రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 161
పోస్టుల వివరాలు: బ్రిడ్జి అండ్ రోడ్–26, రెలీజియస్ టీచర్–04, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్–30, పర్సనల్ అసిస్టెంట్–14, లైన్‌మ్యాన్ ఫీల్డ్–19, రికవరీ వెహికల్ మెకానిక్–24, డ్రాఫ్ట్స్‌మ్యాన్–12, ప్లంబర్–14, సర్వే ఐటీఐ–04, ఎక్స్‌రే అసిస్టెంట్–14.
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2/ఇంటర్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్,స్కిల్ టెస్ట్/ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.11.2023
ర్యాలీ ప్రారంభం: 18.12.2023 నుంచి
వెబ్‌సైట్: https://www.assamrifles.gov.in/
Thanks for reading Assam Rifles Recruitment 2023
No comments:
Post a Comment