Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Monday, October 2, 2023

Cure gastric problem: If you want to control gas problem.. do this!


 Cure Gastric Problem: గ్యాస్‌​ ట్రబుల్‌ కంట్రోల్‌ కావాలంటే.. ఇలా చేయండి!

గ్యాస్‌ కడుపులోకి చేరాక పొట్టఉబ్బరంగా అనిపించడం... కొన్నిసార్లు అది ఛాతీలోనొప్పి కలిగించడం, ఒక్కోసారి గుండెపోటుగా పొరబడటం... ఇలాంటి ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుంది.

ఈ సమస్యకు తేలికపాటి పరిష్కారాలివి... ∙

  1. ఆహారాన్ని మెల్లమెల్లగా తినాలి. తినే సమయంలో గాలి మింగకుండా ఉండటం కోసం పెదవులు మూసి ఆహారాన్ని నమలాలి. తక్కువ తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినడం మంచిది.
  2. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు, బాగా వేయించిన పదార్థాలకూ దూరంగా ఉండాలి.
  3. పొగ, మద్యం అలవాట్లను మానేయాలి.
  4. రోజూ కనీసం రెండు లీటర్ల కంటే ఎక్కువగా మంచినీళ్లు తాగాలి.
  5. గ్యాస్‌ ఎక్కువగా ఉండే కూల్‌డ్రింక్స్, సోడాలు, కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ వంటి బీవరేజెస్‌కు దూరంగా ఉండాలి. గ్యాస్‌ను పెంచే వెజిటబుల్స్‌నూ, సిట్రస్‌ జాతికి చెందిన పండ్లను పరిమితంగా తీసుకోవాలి.
  6. పాలు, పాల ఉత్పాదనలతో కడుపు ఉబ్బరమై, పొట్టలో గ్యాస్‌ పెరిగితే ల్యాక్టోజ్‌ రహిత పాలు, పాల ఉత్పాదనలను తీసుకోవడం.
  7. బరువు పెరగకుండా చూసుకోవాలి. చురుగ్గా ఉంటూ, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.

Thanks for reading Cure gastric problem: If you want to control gas problem.. do this!

No comments:

Post a Comment