Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Saturday, October 21, 2023

GROSS SALARY RECKONER WITH NEW D.A


  GROSS SALARY RECKONER WITH NEW D.A



★ఈ నెల (జూలై) జీతంతో  2.73% డి ఎ అమలు(GO MS NO.113 తేదీ 21-10-2023

★01.07.2022 నుండి అమలులోకి వచ్చే DA పెంపుతో కరువు భత్యం 22.75% నుండి 26.39%కి చేరి
 July 2022 DA ఉత్తర్వులు విడుదల.

★ ఏపి ఉద్యోగులకు 2022 జులై 1 నుంచి ఇవ్వాల్సిన DA ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు G.O. Ms. No 113 జారీ చేసింది.  
★ పెరిగిన 3.64% కొత్త DA ను డిసెంబర్ 1, 2023 నుంచి నవంబర్ జీతంతో కలిపి ఇస్తారు.
★ జులై 2022 నుంచి అక్టోబర్ 2023 వరకు ఇవ్వాల్సిన DA బకాయిలను 2024 ఏప్రిల్, జులై మరియు అక్టోబర్ నెలల్లో 3 సమాన వాయిదాలలో ఈ ఆర్థిక సంవత్సరంలో చెల్లిస్తారు.
★ ఈ కొత్త DA తో కలిపి ఉద్యోగుల మొత్తం DA 26.39% అవుతుంది.

★ మూడు సమాన వాయిదాలలో PF ఉద్యోగులకు జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) ఖాతాకు జమ మరియు CPS ఉద్యోగులకు 90% DA బకాయిలు క్యాష్ రూపం లో చెల్లింపు చేస్తారు.

DA  RECKONER Click Here

Thanks for reading GROSS SALARY RECKONER WITH NEW D.A

No comments:

Post a Comment