మీఓటుకు మొబైల్ నెం. లింక్ చేసుకునే విధానం
మీఓటుకు మొబైల్ నెం. లింక్ చేసుకోండి. ఇందుకోసం voters.eci.gov.in వెబ్సైట్ నందు లాగిన్ అయినతరువాత ఫిల్ ఫాం 8 సెలక్ట్ చేసుకొని self లేదాother elector సెలెక్ట్ చేసుకోండి. తరువాత మీ EPIC No. ఎంటర్ చేయండి. మీవివరాలు డిస్ప్లే అయినతరువాత OK క్లిక్ చేయండి. తరువాత Application for Correction of Entries in Existing Electoral Roll సెలెక్ట్ చేయండి. తరువాత Select State:OK, Details:OK, తరువాత Application for Correctrion of Entries in Existing Electoral Roll నందు Mobile No. టిక్ చేయండి. డిక్లరేషన్ లో Place టైప్ చేసి, Captcha టైప్ చేసి Preview&Submit క్లిక్ చేయండి, తరువాత OK క్లిక్ చేసి Submit చేయండి. ఒక గంట నుండి ఒకరోజులోపున మీ ఓటుకుMobile No. లింక్ అవుతుంది.
దీనివలన మీ ఓటుకు ఎవరైనా తొలగింపులకొరకు ఫాం 7 అప్లై చేసినట్లయితే మీ మొబైల్ నకు సందేశంవస్తుంది. మనం వెంటనే అలర్ట్ అయి మన ఓటును కాపాడుకోగలుగుతాం.
Thanks for reading How to Link Mobile Number with Voter ID?
No comments:
Post a Comment