APCOB: ఆప్కాబ్, విజయవాడలో స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో- ఆపరేటివ్ బ్యాంక్ లో ప్రభుత్వ ఉద్యోగాలు.
విజయవాడలోని ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్… స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
స్టాఫ్ అసిస్టెంట్: 35 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు తెలుగు/ ఆంగ్ల భాషలు తెలిసి ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
వయోపరిమితి: 01.10.2023 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.17,900 నుంచి రూ.47,920.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్/ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్/ బీసీలకు రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎక్స్‌ఎం అభ్యర్థులకు రూ.500.
ముఖ్యమైన తేదీలు...
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 07.10.2023.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 21.10.2023.
దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 21.10.2023.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: నవంబర్, 2023.
Thanks for reading Jobs in Andhra Pradesh State Co-operative Bank.
No comments:
Post a Comment