TTD: తిరుమల తిరుపతి దేవస్థానంలో 56 ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టులు
తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానాలు…శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, హిందూ మతానికి చెందిన అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో నవంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.
ఖాళీల వివరాలు:
1. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు
2. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు
3. అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 56.
అర్హత: బీఈ, బీటెక్ (సివిల్/ మెకానికల్), ఎల్‌సీఈ/ ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
పే స్కేల్: నెలకు ఏఈఈకి రూ.57,100-1,47,760. ఏఈకి రూ.48,440-1,37,220. ఏటీవో పోస్టులకు రూ.37,640-1,15,500.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలు, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 23.11.2023.
Thanks for reading Tirumala Tirupati Devasthanams Recruitment 2023 for 56 Various Posts
No comments:
Post a Comment