VOTERS' SERVICE PORTAL : Search in Electoral Roll
మొబైల్ నెంబరుతో ఓటు సెర్చ్
🔰ఇప్పుడు మొబైల్ నెంబరుతో ఓటర్ వివరాలు తెలుసుకునే సౌలభ్యం..
✅ ఇప్పటి వరకూ ఓటు సెర్చ్ చేయడానికి వ్యక్తిగత వివరాలు లేదా ఓటర్ ఐడీ కార్డు వివరాలు తెలపడం ఒక్కటే మార్గం..
✅ ఇప్పుడు మొబైల్ నెంబరుతో కూడా ఓటర్ ఐడీ వివరాలు తెలుసుకునే అవకాశం..
🟢 మీ ఓటర్ ఐడీ వివరాలు తెలుసుకునేందుకు క్రింది లింక్ పై క్లిక్ చేయండి..
✅తరువాత వచ్చే సెర్చ్ బై మొబైల్ (search by mobile) ఆప్షన్ ద్వారా మీ ఓటు వివరాలు తెలుసుకోండి..
Thanks for reading VOTERS' SERVICE PORTAL : Search in Electoral Roll
No comments:
Post a Comment