WD and CW Department మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి జలాల వారీగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు ఆసక్తిగల అభ్యర్థులు మీ విద్యార్హతను పరిశీలించి దరఖాస్తు చేసుకోవచ్చు. జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ సాధికార అధికారి కార్యాలయాలు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా కింది పోస్టులు భర్తీ చేయనున్నారు:
జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ప్రొటెక్షన్ ఆఫీసర్ లీగల్ కం ప్రవేశం ఆఫీసర్ కౌన్సిలర్ సోషల్ వర్కర్ అకౌంటెంట్ డేటా ఎనలిస్ట్ నర్స్ డాక్టర్ ఆయా చౌకీదార్ స్టోర్ కీపర్కం అకౌంటెంట్ ఎడ్యుకేటర్ వాచ్మెన్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
ఈ పోస్టులకు విద్యార్హతలు క్రింది విధంగా ఉన్నవి:
సంబంధిత విభాగంలో ఏడు పదో తరగతి ఇంటర్ డిప్లమో డిగ్రీ పీజీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.
దరఖాస్తు చేసే విధానం:
ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులు చేయాలి
దరఖాస్తులు ఎవరికి పంపించాలి: ఆఫ్ లైన్ లో అభ్యర్థులు జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారి కార్యాలయం నకు పంపించాల్సి ఉంటుంది
జిల్లాల వారీగా నోటిఫికేషన్లు:
DWCWE ప్రకాశం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగుల భర్తీకి నోటిఫికేషన్
ప్రకాశం జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ సాధికారిక అధికారి కార్యాలయం ఒప్పందం ప్రాతిపదికన క్రింది తెలుపబడిన పోస్టులు భర్తీ చేయుచున్నారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు మీ విద్యార్థులు పరిశీలించి దరఖాస్తు చేసుకోండి.
భర్తీ చేసే పోస్టులు:
1.జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్
2.ప్రొటెక్షన్ ఆఫీసర్
3.లీగల్ కం ప్రొఫెషన్ ఆఫీసర్
4.సోషల్ వర్కర్
5.డేటా అనలిస్ట్
6.ఔట్రీచ్ వర్కర్
7.నర్స్
8.డాక్టర్
9.చౌకీదార్ ( మహిళ)
10.డేటా ఎంట్రీ ఆపరేటర్
దరఖాస్తు చేసే విధానం: అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
విద్యార్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి ఇంటర్ డిప్లమో డిగ్రీ పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Project Director,
District Women and Child Development Agency,
Ongole, Prakasam District.
ముఖ్యమైన తేదీలు..
దరఖాస్తు ప్రారంభం: 09.11.2023.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 22.11.2023.
DWCWE: అన్నమయ్య జిల్లాలో డీసీపీవో, ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు
రాయచోటిలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన అన్నమయ్య జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఉద్యోగాల వారీగా ఖాళీల వివరాలు:
1. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 01
2. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్ - 01 -
3. ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్- ఇన్స్టిట్యూషనల్ కేర్- 01
4. లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్- 01
5. కౌన్సెలర్ - 01
6. సోషల్ వర్కర్ - 02
7. so33065-01
8. డేటా అనలిస్ట్- 01
9. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్- 01
10. అవుట్ చే వర్కర్స్- 02
11. మేనేజర్/ కోఆర్డినేటర్ (ఫిమేల్)- 01
12. సోషల్ వర్కర్ కమ్- ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ (ఏమేల్)- 01
13. నర్సు(ఫిమేల్)- 01
14. డాక్టర్ (పార్ట్ టైమ్)- 01
15. అయా(ఫిమేల్)- 06
1. చౌకీదార్
మొత్తం పోస్టుల సంఖ్య: 22.
అర్హత: సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి. కార్యాలయం, రాయచోటి, అన్నమయ్య జిల్లా చిరునామాకు పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20-11-2023.
Download Complete Notification
DWCWE: తిరుపతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులు
తిరుపతిలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన తిరుపతి జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. జిల్లా కోఆర్డినేటర్: 01 పోస్టు
2. జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్టు
3. బ్లాక్ కో ఆర్డినేటర్ : 07 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 09.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు జిల్లా కోఆర్డినేటర్కు రూ.30,000. జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంటు రూ.18,000. బ్లాక్ కోఆర్డినేటర్కు రూ.20,000,
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, రూం నం.505-507, 5వ అంతస్తు, తిరుపతి చిరునామాకు పంపించాలి
Download Complete Notification
DWCWE: అల్లూరి సీతారామరాజు జిల్లాలో డీసీపీవో, ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు
పాడేరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన అల్లూరి సీతారామరాజు జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగాల వారీగా ఖాళీల వివరాలు:
1. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 01
2. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్- 01
3. ప్రొటెక్షన్ ఆఫీసర్ నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్- 01
4. లీగల్ కమ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 01
5. కౌన్సెలర్ 01
6. సోషల్ వర్కర్- 02
7. అకౌంటెంట్- 01
8. డేటా అనలిస్ట్- 01
9. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్- 01
10. అవుచ్ వర్కర్స్- 01
11. మేనేజర్/ కోఆర్డినేటర్ (మహిళలు)- 01
12. సోషల్ వర్కర్ కమ్- ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్(మహిళలు)- 01
13. నర్సు(మహిళలు)- 01
14. డాక్టర్ (పార్ట్ టైమ్)- 01
12. అయా (మహిళలు)- 06
13. చౌకీదార్ (మహిళలు)- 01
మొత్తం పోస్టుల సంఖ్య: 22.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బాలసదన్ దగ్గర, పాడేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 16-11-2023.
Download Complete Notification
DWCWE: ఎన్టీఆర్ జిల్లాలో డీసీపీవో, ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు
విజయవాడలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన ఎన్టీఆర్ జిల్లాలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఉద్యోగాల వారీగా ఖాళీల వివరాలు:
1. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్- 01
2. ప్రొటెక్షన్ ఆఫీసర్ ఇన్స్టిట్యూషనల్ కేర్ - 01
3. లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్- 01
4. అకౌంటెంట్- 01
5. అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్- 01
6. అవుచ్ వర్కర్స్- 01
7. మేనేజర్/ కోఆర్డినేటర్(మహిళలు) - 01
8. సోషల్ వర్కర్- 01
9. నర్స్-01
10. డాక్టర్ (పార్ట్ టైమ్)- 01
11. ఆయా 06
12. చౌకీదార్: 01
13. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్: 01
14. కుక్: 02
15. హెల్పర్ 02
16. హౌస్ కీపర్: 02
17. ఎడ్యుకేటర్: 02
18. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్: 0
19. పీటీ ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్: 02
20. హెల్పర్ కమ్ నైట్ వాచ్ ఉమెన్: 02
మొత్తం పోస్టుల సంఖ్య: 32
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, ఎన్ఎన్ఆర్ అకాడమీ రోడ్, కానూరు, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా చిరునామాకు పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-11-2023.
Download Complete Notification
DWCWE: ఏలూరు జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులు
ఏలూరులోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన తిరుపతి జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు:
1. జిల్లా కోఆర్డినేటర్: 01 పోస్టు
2. బ్లాక్ కోఆర్డినేటర్: 02 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య: 03.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి..
వేతనం: నెలకు జిల్లా కోఆర్డినేటర్కు రూ.30,000. బ్లాక్ కోఆర్డినేటర్కు రూ.20,000.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, కలెక్టరేట్ కాంపౌండ్, ఏలూరు చిరునామాకు పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 14-11-2023.
Download Complete Notification
DWCWE: వైఎస్సార్ జిల్లాలో ప్రొటెక్షన్ ఆఫీసర్ పోస్టులు
కడపలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం- ఒప్పంద ప్రాతిపదికన వైఎస్సార్ జిల్లాలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది
ఖాళీల వివరాలు:
ప్రొటెక్షన్ ఆఫీసర్ (నాన్-ఇన్స్టిట్యూషనల్ కేర్): 01 పోస్ట్
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 42 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత కార్యాలయం, డి-బ్లాక్, న్యూ కలెక్టరేట్, కడప చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 17-11-2023.
Download Complete Notification
DWCWA పార్వతీపురం మన్యం జిల్లాలో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
జిల్లాలోని మహిళా శిశు సంక్షేమ సాధికారిక అధికారి కార్యాలయం ఒప్పందం ప్రాతిపదికన క్రింది తెలుపబడిన పోస్టులు భర్తీ చేయుచున్నారు ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు మీ విద్యార్థులు పరిశీలించి దరఖాస్తు చేసుకోండి.
భర్తీ చేసే పోస్టులు:
ఖాళీల వివరాలు:
1. ప్రొటెక్షన్ ఆఫీసర్
2. లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి
3. కౌన్సిలర్
4. సోషల్ వర్కర్
5. అకౌంటెంట్
6. డేటా అనలిస్ట్
7. ఔటీచ్ వర్కర్స్
8. మేనేజర్/ కోఆర్డినేటర్ (మహిళ)
8. నర్సు(మహిళ)
10. సోషల్ వర్కల్ కం ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేటర్ (మహిళ)
11. డాక్టర్ (పార్ట్ టైమ్)
11. ఆయా(మహిళ)
12. చౌకీదార్ (మహిళ)
13. అధికారి-ఇన్ ఛార్జి (సూపరింటెండెంట్)
14. స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్
15. సీబీ ఇన్స్టకర్ కమ్ యోగా టీచర్
16. ఎడ్యుకేటర్
17. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్
18. కుక్
19. హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్
20. హౌస్ కీపర్
దరఖాస్తు చేసే విధానం: అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి
విద్యార్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10వ తరగతి ఇంటర్ డిప్లమో డిగ్రీ పీజీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి
ఎంపిక విధానం: అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 23.11.2023.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
O/o. District Women & Child Welfare & Empowerment Officer,
Room No.3, 4, RCM Schools,
Opposite to RTC Bus stand,
Parvathipuram,
Parvathipuram Manyam Dist.
Thanks for reading AP Women and Child Welfare Department Recruitment 2023
No comments:
Post a Comment