CWC 2023 FINAL: A festival for cricket fans in AP.. Huge screens are set up in 13 districts
ఏపీలో క్రికెట్ అభిమానులకు పండుగే.. 13 జిల్లాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటు
క్రికెట్ ప్రపంచం మొత్తం వరల్డ్‌కప్-2023 ఫీవర్‌తో ఊగిపోతోంది. ఈ మెగా ఈవెంట్‌కు వేదికైన భారత్‌లో.. ఊరూరా ప్రపంచకప్ సందడి మొదలైంది. సొంతగడ్డపై టీమిండియా ట్రోఫీ గెలిస్తే చూడాలనే ఆకాంక్షతో రోహిత్ సేనకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు అభిమానులు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరుగనుంది.. ఈ మేరకు ఏసీఏ రాష్ట్ర వ్యాప్తంగా భారీ స్క్రీన్లను ఏర్పాటు చేయనుంది.
1. *విశాఖపట్నం*: ఆర్కీ బీచ్ , కాళీ మాత టెంపుల్ ఎదురుగా
2. *అనంతపురం*: పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ (పి.టి.సి)
3. *ఏలూరు*: ఇండోర్ స్టేడియం గ్రౌండ్, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా
4. *గుంటూరు*: మాజేటి గురవయ్య హై స్కూల్ గ్రౌండ్
5. *కడప*: ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్
6. *కాకినాడ*: రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్
7. *కర్నూల్*: డి.ఎస్. ఏ. స్టేడియం
8. *నెల్లూరు*: వి.ఆర్. హైస్కూల్ గ్రౌండ్
9. *ఒంగోలు*: జెడ్పీ మినీ స్టేడియం
10. *శ్రీకాకుళం*: ఎం. హెచ్. స్కూల్ గ్రౌండ్, 7 రోడ్ జంక్షన్
11. *తిరుపతి*: కె.వి.ఎస్. స్పోర్ట్స్ పార్క్, తుమ్మలకుంట గ్రౌండ్
12. *విజయనగరం*: ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్, భాష్యం స్కూల్ వెనుక
13. *విజయవాడ*: ఎం.జి. రోడ్, ఇందిర గాంధీ మున్సిపల్ స్టేడియం
Thanks for reading CWC 2023 FINAL: A festival for cricket fans in AP.. Huge screens are set up in 13 districts
No comments:
Post a Comment