Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, November 7, 2023

STAFF SELECTION COMMISSION TENTATIVE CALENDAR OF EXAMINATIONS FOR THE YEAR 2024-2025


 SSC Exams: ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ నియామక పరీక్షల క్యాలెండర్‌-2024 విడుదల
* ఏప్రిల్‌ 2న సీహెచ్‌ఎస్‌ఎల్‌, జూన్‌ 11న సీజీఎల్‌ నోటిఫికేషన్లు విడుదల


 కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. వచ్చే ఏడాది (2024-25)లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్‌ను విడుదల చేసింది. దీంట్లో 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు నిర్వహించే గ్రేడ్‌-సి స్టెనోగ్రాఫర్‌, దిల్లీ పోలీస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌, సీఏపీఎఫ్‌, జూనియర్‌ ఇంజినీర్‌, మల్టీ టాస్కింగ్‌ సిబ్బంది, హవల్దార్‌ (సీబీఐసీ, సీబీఎన్‌), కానిస్టేబుల్‌ (జీడీ) తదితర ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను క్యాలెండర్‌లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చు. పరీక్షల క్యాలెండర్‌ను ఈ కింది డాక్యుమెంట్‌లో చూడొచ్చు.

ఎస్‌ఎస్‌సీ ఎగ్జామ్ క్యాలెండర్‌ 2024 వివరాలు click here

Thanks for reading STAFF SELECTION COMMISSION TENTATIVE CALENDAR OF EXAMINATIONS FOR THE YEAR 2024-2025

No comments:

Post a Comment