APPSC Recruitment 2024 – Apply Now for 99 Polytechnic Lecturer
ఏపీలో 99 పాలిటెక్నిక్ లెక్చరర్ ప్రభుత్వ ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ – ఏపీ టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసుకు సంబంధించి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో (ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్) లెక్చరర్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
పాలిటెక్నిక్ లెక్చరర్: 99 పోస్టులు
సబ్జెక్టుల వారీగా ఖాళీలు:
ఆర్కిటెక్చరల్ ఇంజినీరింగ్– 01
ఆటో మొబైల్ ఇంజినీరింగ్ – 08
బయో-మెడికల్ ఇంజినీరింగ్– 02
కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్– 12
సిరామిక్ టెక్నాలజీ– 01
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్– 04
కెమిస్ట్రీ– 08
సివిల్ ఇంజినీరింగ్– 15
కంప్యూటర్ ఇంజినీరింగ్– 08
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్– 10
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్– 02
ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్– 01
ఇంగ్లిష్ – 04
గార్మెంట్ టెక్నాలజీ– 01
జియాలజీ– 01
మ్యాథమెటిక్స్– 04
మెకానికల్ ఇంజినీరింగ్– 06
మెటలర్జికల్ ఇంజినీరింగ్– 01
మైనింగ్ ఇంజినీరింగ్– 04
ఫార్మసీ– 03
ఫిజిక్స్– 04
టెక్స్‌టైల్ టెక్నాలజీ– 03
అర్హత: సంబంధిత బ్రాంచిలో ప్రథమ శ్రేణిలో బీఈ, బీటెక్, బీఫార్మసీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లిష్ టైప్‌రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్‌హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.07.2023 నాటికి 18 – 42 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.56,100- రూ.98,400.
ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్, మౌఖిక పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుము: జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.280. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.100.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 29, 2024
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 18, 2024
రాత పరీక్ష తేదీ: ఏప్రిల్ / మే, 2024.
Thanks for reading APPSC Recruitment 2024 – Apply Now for 99 Polytechnic Lecturer
No comments:
Post a Comment