Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, December 22, 2023

DIRECT RECRUITMENT TO THE POST OF DEPUTY EDUCATIONAL OFFICER IN A.P. EDUCATIONAL SERVICE


 ANDHRA PRADESH PUBLIC SERVICE COMMISSION::VIJAYAWADA NOTIFICATION NO.14/2023, Dated: 22/12/2023

DIRECT RECRUITMENT TO THE POST OF DEPUTY EDUCATIONAL OFFICER IN A.P. EDUCATIONAL SERVICE

(GENERAL RECRUITMENT)

ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసులో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 9వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు.

వివరాలు:

డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్: 38 పోస్టులు

అర్హత: పీజీతో పాటు బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పే స్కేల్: .61,960 .1,51,370.

వయస్సు: 01.07.2023 నాటికి 18-42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.370. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్ అభ్యర్థులకురూ.250.

ఎంపిక విధానం: స్క్రీనింగ్, మెయిన్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు.

ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: 01/01/2024 నుంచి 29/01/2024 28.

స్క్రీనింగ్ పరీక్ష తేదీ: 13/04/2024 25.05.24




Download Notification Here

Thanks for reading DIRECT RECRUITMENT TO THE POST OF DEPUTY EDUCATIONAL OFFICER IN A.P. EDUCATIONAL SERVICE

No comments:

Post a Comment