SOUTHERN RAILWAY: దక్షిణ రైల్వేలో 2,860 అప్రెంటీస్ ఖాళీలు
సదరన్ ఇండియన్ రైల్వే వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వర్క్‌షాప్‌లు/ యూనిట్‌లు: సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ (పొదనూర్, కోయంబత్తూర్), క్యారేజ్ అండ్ వేగన్ (పెరంబుర్), రైల్వే హాస్పిటల్ (పొరంబుర్), తిరువనంతపురం డివిజన్, పాలక్కడ్ డివిజన్, సాలెమ్ డివిజన్, లోకో (పెరంబుర్), ఎలక్ట్రికల్ (పెరంబుర్), ఇంజినీరింగ్ (అరక్కోనం), చెన్నై డివిజన్, మెకానికల్ (డీజిల్), క్యారేజ్ అండ్ వేగన్ ఎలక్ట్రికల్/రోలింగ్ స్టాక్ (అరక్కోనం, అవది, తంబరం, రాయపురం), సెంట్రల్ (పొన్మలై), తిరుచిరాపల్లి డివిజన్, మధురై డివిజన్.
ఖాళీల వివరాలు:
అప్రెంటీస్ (సదరన్ రైల్వే): 2,860 ఖాళీలు
ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), ఎంఎల్‌టీ, టర్నర్, సీఓపీఏ, ప్లంబర్, పీఏఎస్‌ఏఏ, ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, మెకానికల్, అడ్వాన్స్‌డ్ వెల్డర్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ తదితరాలు.
అర్హత: కనీసం 50% మార్కులతో పదో తరగతి, ఇంటర్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
ట్రైనింగ్ పీరియడ్: ఫిట్టర్, వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్), మెడికల్ ల్యాబొరేటరీ టెక్నిషియన్స్ ట్రేడులకు 15 నెలల నుంచి 2 ఏళ్లు, ఇతర ట్రేడులకు 1 సంవత్సరం.
దరఖాస్తు ఫీజు: రూ. 100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు ప్రారంభ తేదీ: 29-01-2024
దరఖాస్తు చివరి తేదీ: 28-02-2024
Thanks for reading Southern Railway Apprentice Jobs Notification 2024 for 2860 Posts
No comments:
Post a Comment