Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, February 25, 2024

AP SSC PUBLIC EXAMS 2024 Chief- DO Exam Centre Software - Registers -Forms -Letters Download


 AP SSC PUBLIC EXAMS  2024 Chief- DO Exam Centre Software - Registers -Forms -Letters Download

1. బార్ కోడింగ్ పరీక్ష ప్రారంభానికి ముందు రోజు Chief Superintendent ఏర్పాటు చేసిన సమావేశానికి విధిగా హాజరు కావలెను.

2. బార్ కోడింగ్ విధానంలో జరుగు పరీక్ష రోజులలో ఇన్విజలేటర్లు ఒక గంట ముందుగానే పరీక్ష గదికి వెళ్లి విద్యార్థులకు Main Answer Books, OMR Sheets ఇచ్చి ముందుగా చేయించ వలసిన పనులు పరీక్షా సమయానికి 5 నిమిషాలు ముందుగానే పూర్తి చేయవలెను.

3. ఏ విద్యార్థి యొక్క OMR Sheet ఆ విద్యార్థికే ఇవ్వవలెను. ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ద వహించవలెను. తప్పులు జరగరాదు.

4. విద్యార్ధి రోల్ నెంబరు ఎచ్చటా వేయరాదు. విద్యార్ధి సంతకమును కేటాయించిన BOX లో మాత్రమే చేయవలెను. ఇంక ఎచ్చటనూ సంతకముగాని, పేరు గాని వ్రాయరాదు.

5. Main Answer Book యొక్క మూడు అంకెల Serial No. ను OMR Sheet లో వేయించవలెను. Invigilator మొత్తము వివరాలు check చేసి సంతృప్తి చెందిన తరువాతే పూర్తి సంతకంను నిర్దేశించిన BOX లో పెట్టవలెను.

6. Answer Booklets Serial Number వరుస క్రమంలో అందరు విద్యార్థులకు అందచేయవలెను. Absent అయిన విద్యార్ధి స్థానంలో కూడా Main Answer Book ఉంచవలెను.

7. Main Answer Book పై విద్యార్ధి చేత Subject, Paper వివరాలు పూర్తి చేయించాలి. పరీక్ష అనంతరం ఉపయోగించిన Additional Sheets యొక్క సంఖ్య వేయించవలెను.

8. ఏ విద్యార్థి యొక్క OMR Sheet (Printed) రాకపోతే Blank OMR Sheet తీసుకొని వివరములు Proforma VI లో పూర్తి చేయవలెను.

9. Main Answer Booksపై Invigilator ముందుగా సంతకము చేయరాదు. వాడని Booklet తిరిగి Chief Superintendent కి అందచేయవలెను. సంతకంతో Main Answer Books మిగిలియుండరాదు.

10. OMR Sheets ను Main Answer Booklet పైన పెట్టి మార్కు చేయబడిన రెండు చోట్ల పిన్ చేయవలెను. పిన్నులపై Paper Seals అంటిన్చవలెను. OMR Sheet Lower Edge, Main Answer Book Lower Edge కంటే 4మి.మీ పై ఉండునట్లు Pin చేయవలెను.

11. విద్యార్థులు Additional Sheets తీసుకొన్నప్పుడు ఆ Sheet యొక్క Sl. No,. ను Proforma IIIలో నమోదు చేసి విద్యార్ధి యొక్క సంతకము తీసుకొనవలెను. Proforma - III రెండు కాపీలు తీసుకొని ఒక కాపీ Post Exam Material తో D.G.E., Vijayawada కి పంపవలెను. ఒక కాపీ సెంటరులో ఉంచవలెను.

12. OMR sheet పై Barcoding ప్రాంతములో వ్రాయుట గాని, చెరుపుట గాని చేయరాదని, Sheet నలగకుండా పరీక్ష వ్రాయవలెనని విద్యార్థులకు సూచనలు ఇవ్వవలెను.

13. Map, Graph లపై కూడా విద్యార్ధి యొక్క Roll Number గాని, పేరు గాని వ్రాయరాదని, వీటిపై Main Answer Sheet పై ఉన్న మూడు అంకెల క్రమ సంఖ్యను వేయవలెనని విద్యార్థులకు సూచనలు ఇవ్వవలెను.

Rates of Remuneration for conducting SSC Exams, for Spot Valuation duties and contingency charges:

Remuneration payable to the personnel for conducting SSC Examinations, Teachers attending for SSC Exams & Spot Valuation duties and contingency charges G.O. No. 37 Click Here

SSC Examination Centers Forms Software Download

 SSC Examination Centers Letters 2024 Software Download

SSC March 2024 CS - DO Training Manual - Instructions Download

SSC EXAMINATIONS ROOM PLAN SOFTWARE Download

 Prevention of Malpractices and Unfair means Act download click here

 SSC Public Examinations March 2024 CHIEF - DEPARTMENTAL OFFICER (CS-DO) HAND BOOK DOWNLOAD CLICK HERE

Detailed Telugu Manual to SSC Centers Chief - DO - Invigilator

Download TA BILL Format    

Remuneration DC Bill 2024 download

Download SSC March 2024 Examination Conducting Registers - Letters in pdf

SSC ANSWER BOOKLET INSTRUCTIONS DOWNLOAD 

 SSC Examination Centers Letters, Forms with Bills March 2024 SOFTWARE DOWNLOAD

Thanks for reading AP SSC PUBLIC EXAMS 2024 Chief- DO Exam Centre Software - Registers -Forms -Letters Download

No comments:

Post a Comment