Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Thursday, February 1, 2024

UPSC Recruitment 2024: 69 Specialist, Scientist Vacancies in Central Departments


 

UPSC Recruitment 2024: 69 Specialist, Scientist Vacancies in Central Departments 


UPSC: కేంద్ర శాఖల్లో 69 స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టులు 

దేశ వ్యాప్తంగా కేంద్ర విభాగాలు/ శాఖల్లో స్పెషలిస్ట్, సైంటిస్ట్ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

ఖాళీల వివరాలు:

1. స్పెషలిస్ట్ గ్రేడ్-III: 40 పోస్టులు

2. సైంటిస్ట్ ‘బి’: 28 పోస్టులు

3. అసిస్టెంట్ డైరెక్టర్: 01 పోస్టు

మొత్తం పోస్టుల సంఖ్య: 69.

అర్హతలు: పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-02-2024.

Website Here

Notification Here

Thanks for reading UPSC Recruitment 2024: 69 Specialist, Scientist Vacancies in Central Departments

No comments:

Post a Comment