Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, March 31, 2024

India Post Payment Bank Recruitment 2024, IPPB Executive Notification.


IPPB: ఐపీపీబీలో 47  ఎగ్జిక్యూటివ్ పోస్టులు

న్యూదిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్… కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశ వ్యాంప్తంగా ఐపీపీబీ శాఖల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఖాళీల వివరాలు:

* ఎగ్జిక్యూటివ్: 47 పోస్టులు (యూఆర్‌- 21, ఈడబ్ల్యూఎస్‌- 04, ఓబీసీ- 12, ఎస్సీ- 7, ఎస్టీ- 3)

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయస్సు: 01-03-2024 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.30,000.

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ టెస్ట్/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 05-04-2024.

Website Here

Notification Here

Thanks for reading India Post Payment Bank Recruitment 2024, IPPB Executive Notification.

No comments:

Post a Comment