Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Wednesday, March 20, 2024

Indian Bank Specialist Officer 2024


 Indian Bank: ఇండియన్ బ్యాంకులో 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు 

Indian Bank Specialist Officer 2024:

ఇండియన్ బ్యాంకు… దేశ వ్యాప్తంగా ఉన్న ఐబీ శాఖల్లో స్కేల్ 1, 2, 3, 4లలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీల వివరాలు:

1. చీఫ్ మేనేజర్

2. సీనియర్ మేనేజర్

3. అసిస్టెంట్ మేనేజర్4. మేనేజర్

మొత్తం పోస్టుల సంఖ్య: 146.

విభాగాలు: క్రెడిట్, ఎన్‌ఆర్‌ బిజినెస్ రిలేషన్‌షిప్, సెక్యూరిటీ, ఎంఎస్‌ఎంఈ రిలేషన్‌షిప్, డిజిటల్ మార్కెటింగ్, ఎస్‌ఈవో అండ్‌ వెబ్‌సైట్ స్పెషలిస్ట్, సోషల్ మీడియా స్పెషలిస్ట్, క్రియేటివ్స్ ఎక్స్‌పర్ట్‌, ఫారెక్స్/ ట్రేడ్ ఫైనాన్స్,

ట్రెజరీ డీలర్, ట్రేడింగ్/ ఆర్బిట్రేజ్ ఇన్‌ కరెన్సీ ఫ్యూచర్స్‌, ట్రేడింగ్ ఇన్‌ ఇంటర్‌బ్యాంక్‌, ఈక్విటీ డీలర్ తదితరాలు.

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ/ సీడబ్ల్యూఏ/ ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం.

ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, రాత/ ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.175.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01-04-2024.

Website Here

Notification Here

Thanks for reading Indian Bank Specialist Officer 2024

No comments:

Post a Comment