Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, March 1, 2024

NALCO: 277 Graduate Engineer Trainee Posts in NALCO


 NALCO: నాల్కోలో 277 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్టులు

ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్‌లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(నాల్కో)... గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

* గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ: 277 పోస్టులు

కేటగిరీ వారీగా ఖాళీలు: యూఆర్‌- 116; ఈడబ్ల్యూఎస్‌- 27; ఓబీసీ- 72; ఎస్టీ- 18; ఎస్సీ- 44; దివ్యాంగులు- 15.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్, కెమిస్ట్రీ.

అర్హత: 65% మార్కులతో బీఈ, బీటెక్‌, (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్, కెమిస్ట్రీ), ఎంఎస్సీ (కెమిస్ట్రీ) ఉత్తీర్ణతతో పాటు గేట్-2023 మార్కులు సాధించి ఉండాలి.

వయోపరిమితి: 02.04.2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.

పే స్కేల్: రూ.40,000 - రూ.1,40,000.

ఎంపిక ప్రక్రియ: ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్-2023 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.500. ఇతరులకు రూ.100.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 04.03.2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02-04-2024.

Website Here

Notification Here

Thanks for reading NALCO: 277 Graduate Engineer Trainee Posts in NALCO

No comments:

Post a Comment