TCIL: టీసీఐఎల్‌లో జనరల్ మేనేజర్/ ఏజీఎం పోస్టులు
న్యూదిల్లీలోని టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (టీసీఐఎల్)… కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీల వివరాలు:
* జనరల్ మేనేజర్ (ఇ7)/ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఇ-4 స్కేల్)/ మేనేజర్ (ఇ-3 స్కేల్)/ డిప్యూటీ మేనేజర్ (ఇ-2 స్కేల్): 10 పోస్టులు
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ/ బీఈ/ బీటెక్/ ఎంటెక్/ ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ తదితరాల అధారంగా.
ఆఫ్‌లైన్ దరఖాస్తుకు స్వీకరణ చివరి తేదీ: 03.06.2024.
Thanks for reading TCIL, New Delhi - General Manager AGM Posts
No comments:
Post a Comment