Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, June 4, 2024

APSS CMO Section II – World Environment Day – Organizing summer camp ‘Eco Clubs for Mission LIFE’ for a week – Schedule of Activities 05.06.2024 to 11.06.2024 – Instructions – Issued – Reg.


APSS CMO Section II – World Environment Day – Organizing summer camp ‘Eco Clubs for Mission LIFE’ for a week – Schedule of Activities 05.06.2024 to 11.06.2024 – Instructions – Issued – Reg.



రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో “ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్” పేరుతో సమ్మర్ క్యాంపు నిర్వహించవలసిందిగా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది. కనుక “వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే” సందర్భంగా తేదీ 05.06.2024 న మరియు తేదీ 12.06.2024 నుండి 19.06.2024 వరకు జిల్లాలోని అన్నిప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో దిగువ పేర్కొన్న కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలి. నిర్వహించిన కార్యక్రమాల వివరాలు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా నందు ప్రచురితము/ప్రసారము అయ్యేటట్లు చూడాలి. కార్యక్రమాల నిర్వహణపై డాక్యుమెంటేషన్ సమర్పించాలి. ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ కమిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, లైన్ డిపార్ట్మెంట్స్ కు చెందిన అధికారులను (పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ట్రాన్స్కో, ఫారెస్ట్, మునిసిపల్, డిస్ట్రిక్ట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వగైరా డిపార్టుమెంట్ల) భాగస్వామ్యం చేయాలి. ఉప విద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు వారి పరిధిలోని అన్ని పాఠశాలలో ఎకో క్లబ్స్ ఫర్ మిషన్ లైఫ్ వారోత్సవ కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వహించేవిధంగా పర్యవేక్షణ చేయవలసిందిగా కోరడమైనది.

తేదీ 05.06.2024 న : “సే నో టు సింగిల్ యూజ్ ప్లాస్టిక్” (Say No to Single Use Plastic) థీమ్ తో ప్రతి పాఠశాలలో, మండల కేంద్రంలో సమావేశాలను నిర్వహించాలి.

దీనికి సంబంధిన ప్రతిజ్ఞ చేయించాలి.

 పర్యావరణ పరిరక్షణ   ప్రతిజ్ఞ  5-6-2024

పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా అవకాశం ఉన్నంత మేరకు నా నిత్యజీవితము ను మార్చుకుంటాననని  ప్రతిజ్ఞ చేస్తున్నాను. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నా కుటుంబ సభ్యులను, స్నేహితులను ఇతర సామాజిక భాగస్వాములను నిరంతరం ప్రోత్సహిస్తూ వారికి పర్యావరణ ప్రాధాన్యతను వివరించి ,పర్యావరణ పరిరక్షణకు అనుకూలమైన అలవాట్లను ఆచరణలో ఉంచాలని  కోరుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను.

అన్ని పాఠశాలలో ప్లాస్టిక్ వినియోగానికి సంబంధించి ఆడిట్ నిర్వహించాలి. > ఒకసారి మాత్రమే వినియోగించబడే ప్లాస్టిక్ వస్తువుల వివరాలు నమోదు చేయాలి.

> ప్లాస్టిక్ కు బదులు ప్రత్యామ్నాయ పర్యావరణ హిత వస్తువులను గుర్తించాలి.

> సింగల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాలపై అవగాహన కల్గించాలి. ఫ్లయిరో ఫోమ్ కప్స్ బదులు స్టీల్ మగ్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ బదులు తిరిగి వినియోగించబడే వాటర్ బాటిల్స్ వినియోగించేటట్లు ప్రోత్సహించాలి. విద్యార్థులకు పోస్టర్ మేకింగ్, డిబేట్స్, స్లోగన్ రైటింగ్ ఎస్సే రైటింగ్ వంటి పోటీలునిర్వహించాలి. 

> వీటిలో ఉత్తమ పోస్టర్ ను స్కూల్ నోటీసు బోర్డు నందు డిస్ప్లే చేయాలి.

> విజువల్ డిస్ప్లేస్ తయారు చేసే విధంగా విద్యార్థులను ప్రోత్సహించాలి.

> పర్యావరణ హిత అలవాట్లు ప్రజలలో పెంపొందించే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రజలు ప్లాస్టిక్ బాగ్స్ స్థానంలో జ్యూట్ బాగ్స్ వినియోగించేటట్లు ప్రజలలో చైతన్యం కలిగించాలి.

తేదీ 12.06.2024 న సేవ్ వాటర్ (Save Water) పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలి.

తేదీ 13.06.2024 న సేవ్ ఎనర్జీ (Save Energy) పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలి.

 14.06.2024 న రెడ్యూస్ వేస్ట్ (Reduce Waste) పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలి.

తేదీ 15.06.2024 న రెడ్యూస్ ఈ వేస్ట్ (Reduce E-Waste) పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలి.

తేదీ 18.06.2024 న అడాప్ట్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టం (Adopt Sustainable Food System) పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలి.

తేదీ 19.06.2014 న అడాప్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ (adopt Healthy Life Style) పేరుతో కార్యక్రమాన్ని నిర్వహించాలి.

The attention of the District Educational Ofcers and the Additional Project Coordinators of Samagra Shiksha in the State are hereby invited in the reference cited above.

A letter received from the Secretary, Dept. of School Education & Literacy, MoE, Gol, vide D.O. No.10-1/2024-EE.12(Eco Club) dated 01.05.2024 for organizing summer camps in schools in our State during the upcoming summer vacations on the theme ‘Eco Clubs for mission LIFE’.

Eco Clubs in schools are an intervention under Samagra Shiksha to enable students to take up meaningful environment- friendly activities and projects, thereby developing sensitivity and an understanding for the ongoing environmental concerns and the right attitudes and disposition to address them.

The activities can ideally start on World Environment Day which is celebrated on 5th June every year. The World Environment Day theme for this year is “Land restoration, desertifcation and drought resilience”. The summer camps to be organized for one week keeping this theme in mind and devoting one day to each of the seven themes of ‘Mission LIFE’. (1) Adopt Healthy Lifestyle (2) Adopt Sustainable Food systems (3) Reduce E-Waste (4) Reduce Waste (5) Save Energy (6) Save Water and (7) Say No to Single Use Plastic. The detailed schedule is attached.

In order to create awareness about the programme and to sensitize teachers / educational administrators under the jurisdiction, prior File No.SS-16021/12/2023-CMO SEC-SSA

workshops/hand-holding sessions may be conducted. The camps can be popularized among school students through poster and painting competitions, debates etc. eminent environmentalists, academics and NGOs working in this feld could be associated with the summer camps.

Dr. A.Suhasini, Professor, SIEMAT (Mobile No. 8639421994) is appointed as the Nodal Ofcer at State level for monitoring the summer camp on the theme ‘Eco Clubs for Mission LIFE’. She is the single point of contact for schools of the State in facilitating the programme. The Nodal Ofcer will be responsible for furnishing data at https://docs.google.com/spreadsheets/dA3mepn-POg8gmyX5HR4D1Swob_0zt Sqb15eQRBNrFMwo/edit?usp=sharing.

The District Educational Ofcers and the Additional Project Coordinators of Samagra Shiksha in the State are requested to take up the activities given in the schedule under ‘Eco Clubs for Mission LIFE’.

Annexure: Schedule on ‘Eco Clubs for Mission LIFE’

DOWNLOAD DAY WISE Schedule on ‘Eco Clubs for Mission LIFE’

DOWNLOAD SAMAGRA SIKSHA PROCEEDINGS

DOWNLOAD PLEDGE


https://merilife.nic.in

Open above portal

Click on State portal by clicking Andhrapradesh


Select Field officer option


Click on it …Name

School name

District

Phone number


Submit/sign up


OTP to phone number

Enter OTP and submit


This way all schools must register and enter events as per our schedule

By giving no of Students participated

And up load photoes

Like this all districts all Schools

MEO also can register as field officers and add that mandal total data of events

Eco Clubs for Mission LIFE Programme site Link click here

Eco Clubs for Mission LIFE Programme Registration Link click here

Eco Clubs for Mission LIFE Programme login Link click here

Thanks for reading APSS CMO Section II – World Environment Day – Organizing summer camp ‘Eco Clubs for Mission LIFE’ for a week – Schedule of Activities 05.06.2024 to 11.06.2024 – Instructions – Issued – Reg.

No comments:

Post a Comment