Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, July 26, 2024

AP High Court Recruitment 2024 Notification | For 12 Law Clerk Vacancies, (Apply Offline)


 APHC: ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టులు

అమరావతిలోని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు… ఒప్పంద ప్రాతిపదికన లా క్లర్క్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఖాళీల వివరాలు:

* లా క్లర్క్: 12 పోస్టులు

* అర్హత: న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థి ఏ రాష్ట్ర బార్ కౌన్సిల్‌లోనూ అడ్వకేట్‌గా నమోదు చేసుకుని ఉండకూడదు.

* వయోపరిమితి: 30 ఏళ్లు మించకూడదు.

* పే స్కేల్: నెలకు రూ.35,000.

* ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, వైవా వోస్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

* దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ది రిజిస్ట్రార్ (రిక్రూట్‌మెంట్), హైకోర్టు ఆఫ్ ఏపీ, అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా చిరునామాకు పంపించాలి. 

* దరఖాస్తుకు చివరి తేదీ: 06-08-2024.

ముఖ్యాంశాలు:

* ఒప్పంద ప్రాతిపదికన 26 లా క్లర్క్ ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దరఖాస్తులను కోరుతోంది. 

* అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 6వ తేదీలోగా ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* న్యాయశాస్త్రంలో డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

Website Here

Notification Here

Thanks for reading AP High Court Recruitment 2024 Notification | For 12 Law Clerk Vacancies, (Apply Offline)

No comments:

Post a Comment