RRC: ఆర్‌ఆర్‌సీ- సెంట్రల్ రైల్వేలో 2,424 అప్రెంటిస్ ఖాళీలు
ముంబయిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్… సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్‌షాప్‌లు/ యూనిట్లలో వివిధ ట్రేడుల్లో 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
క్లస్టర్ వారీగా అప్రెంటిస్ ఖాళీల వివరాలు:
ముంబయి క్లస్టర్:
క్యారేజ్ & వ్యాగన్(కోచింగ్), వాడి బండర్- 258
కల్యాణ్ డీజిల్ షెడ్- 50
కుర్లా డీజిల్ షెడ్- 60
సీనియర్ డీఈఈ (టీఆర్‌ఎస్) కల్యాణ్- 124
సీనియర్ డీఈఈ (టీఆర్‌ఎస్) కుర్లా- 192
పరేల్ వర్క్‌షాప్- 303
మాతుంగ వర్క్‌షాప్- 547
ఎస్ & టీ వర్క్‌షాప్, బైకుల్లా- 60
భుసావల్ క్లస్టర్:
క్యారేజ్ & వ్యాగన్ డిపో- 122
ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్- 80
ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్- 118
మన్మాడ్ వర్క్‌షాప్- 51
టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్- 47
పుణె క్లస్టర్:
క్యారేజ్ & వ్యాగన్ డిపో- 31
డీజిల్ లోకో షెడ్- 121
ఎలక్ట్రిక్ లోకో షెడ్, డాండ్- 40
నాగ్‌పుర్ క్లస్టర్:
ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని- 48
క్యారేజ్ & వ్యాగన్ డిపో- 63
షోలాపూర్ క్లస్టర్:
క్యారేజ్ & వ్యాగన్ డిపో- 55
కుర్దువాడి వర్క్‌షాప్- 21
ట్రేడులు: ఫిట్టర్, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, కార్పెంటర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్, మెకానిక్, పెయింటర్.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 15-07-2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం.
ఎంపిక ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.100.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-08-2024.
Thanks for reading RRC CR Apprentice Recruitment 2024: Apply Online for the 2424 Posts, Engineering Posts
No comments:
Post a Comment