Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Sunday, July 7, 2024

SAIL Recruitment through GATE 2024: Apply for 249 Management Trainee posts at sailcareers.com


SAIL: సెయిల్‌లో 249 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థ- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్… దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ (టెక్నికల్‌) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

పోస్టుల వివరాలు:

* మేనేజ్‌మెంట్ ట్రైనీ(టెక్నికల్‌): 249 పోస్టులు (యూఆర్‌- 103, ఓబీసీ(ఎన్‌సీఎల్‌)- 67, ఎస్సీ- 37, ఎస్టీ- 18, ఈడబ్ల్యూఎస్‌- 24)

విభాగాలు: కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్.

అర్హత: కనీసం 65% మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్‌-2024 స్కోరు సాధించి ఉండాలి.

వయో పరిమితి: 25-07-2024 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

జీత భత్యాలు: రూ.60,000 – రూ.1,80,000.

దరఖాస్తు రుసుము: రూ.700(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.200).

ఎంపిక ప్రక్రియ: గేట్-2024 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05-07-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 25-07-2024.

Website Here

Notification Here

Thanks for reading SAIL Recruitment through GATE 2024: Apply for 249 Management Trainee posts at sailcareers.com

No comments:

Post a Comment