UPSC: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్-2024 ఫలితాలు విడుదల
ఐఎఫ్‌ఎస్ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
UPSC: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అలాగే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌కు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను సైతం యూపీఎస్సీ ప్రకటించింది. జూన్ 16న పరీక్షలు జరుగగా.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 79,043 మంది దరఖాస్తు చేస్తే 42,560 (53.84 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు. మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్ మార్కులు, ఆన్షర్ కీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయనున్నట్లు తెలిపింది.
ఐఎఫ్‌ఎస్ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
Thanks for reading UPSC Civils, IFS Prelims - 2024 Results Released
No comments:
Post a Comment