కేంద్ర బడ్జెట్ బడ్జెట్ కేటాయింపులు
ఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పార్లమెంట్లో ఫుల్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2024-25 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టారు వరుసగా ఏడోసారి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
బడ్జెట్ కేటాయింపులు ఇలా
అమరావతి అభివృద్ధికి రూ.15 వేలకోట్లు
ఏపీ అర్బన్ డెవ్ లప్ మెంట్ కు 1500ల కోట్లు
ఏపీ వెనుకబడిన ప్రాంతాల్లో ఆవాస్ యోజన ఇండ్లు
ఏపీకి ప్రత్యేక నిధులు ఇస్తాం
1000 ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు
ప్రతి ఏటా లక్ష మందిక విద్యా రుణం
మూడు శాతం వడ్డీతో విద్యా రుణం
ఈ బడ్జెట్లో వికసిత్ భారత్ కు రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నాం
విశాఖ- చెన్నై, ఓర్వకల్లు- హైదరాబాద్ కారిడార్లు ఏర్పాటు
వ్యవసాయం,అనుబంద రంగాలకు 1.52 లక్షల కోట్లు
విద్యా ,నైపుణ్యాభివృద్ధికి లక్షా 48 వేల కోట్లు
వికసిత్ భారత్ లక్ష్యంగా తొమ్మిది అంశాలపై ఫోకస్ :ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
1. వ్యవసాయం
2. ఎంప్లాయిమెంట్
3. అన్ని రంగాల్లో సమగ్ర అభివృద్ధి
4. ఉత్పత్తి, సర్వీసు రంగాలపై ఫోకస్
5. పట్టణాభివృద్ధి, స్మార్ట్ సిటీస్
6. ఇంధన రంగం
7. మౌలిక వసతుల కల్పన
8. రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం
9. రాబోయే తరానికి తగ్గట్టు సంస్కరణలు
2024- 25 కేంద్ర బడ్జెట్ 4 అంశాలపై దృష్టి పెట్టింది.
1. పేదలను పేదరికం నుంచి ధనవంతులను చేయటం
2. ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టి పెట్టటం.
3. రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చటం.. పెట్టుబడి సాయంతోపాటు మద్దతు ధర కల్పించటం
4. మహిళల రక్షణ, మహిళా సాధికారిత దిశగా అడుగులు
రైతులు, యువత లక్ష్యంగా ఈ బడ్జెట్ రూపకల్పన జరిగింది.
ఉద్యోగులు, యువతలో స్కిల్ డెవలప్ మెంట్ దిశగా అడుగులు వేస్తున్నాం.
వచ్చే ఐదేళ్లలో 4 కోట్ల ఉద్యోగాలే లక్ష్యం
ఉద్యోగాలు,స్కిల్,ఎస్ఎంఎస్ ఈలపై ఫోకస్
బడ్జెట్ లో రైతులు, యూత్ పై ఎక్కువ పోకస్ పెట్టాం
బడ్జెట్ లో యూత్ కు 2 లక్షల కోట్లు కేటాయించాం
యువతకు 1.48 లక్షల యువతకు ఉద్యోగలిచ్చాం
4 అంశాలపై బడ్జెట్ లో దృష్టి పెట్టాం
ప్రజల మద్దతును మర్చిపోలేం
మోదీ నేతృత్వంలో చారిత్రాత్మక బడ్జెట్
మేము రైతులకు మద్దతు ధర పెంచాం
పీఎం అన్న యోజన పథకం ఐదేండ్లు పెంచాం
Thanks for reading What is the budget allocation for 2024 25?
No comments:
Post a Comment