APEPDCL Recruitment 2024: Vacancy, Career, Eligibility, Jobs
APEPDCL: ఏపీఈపీడీసీఎల్‌లో మేనేజర్ పోస్టులు
విశాఖపట్నంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్), కార్పొరేట్ ఆఫీస్… కాంట్రాక్ట్ ప్రాతిపదికన మేనేజర్/ ఐటీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ప్రకటన వివరాలు:
1. మేనేజర్- ఐటీ/ డేటా అనలిటిక్స్: 01 పోస్టు
2. మేనేజర్- ఐటీ/ డేటా సెంటర్ అడ్మినిస్ట్రేటర్: 01 పోస్టు
3. మేనేజర్- ఐటీ/ సైబర్ సెక్యూరిటీ: 01 పోస్టు
4. మేనేజర్- ఐటీ/ శాప్: 01 పోస్టు
5. మేనేజర్- ఐటీ/ మొబైల్ అప్లికేషన్స్: 01 పోస్టు
మొత్తం ఖాళీల సంఖ్య: 05.
అర్హత: పోస్టును అనుసరించి బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు కనీసం 5-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
హెచ్‌ఏఎల్‌లో 166 నాన్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
వయోపరిమితి: నోటిఫికేషన్ తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో వెబ్‌సైట్‌లో సూచించిన దరఖాస్తు నమూనా పూరించాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ తేదీని త్వరలో తెలియజేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: చీఫ్ జనరల్ మేనేజర్/ హెచ్‌ఆర్‌డీ, ఏపీఈపీడీసీఎల్, కార్పొరేట్ కార్యాలయం, సీతమ్మధార, విశాఖపట్నం.
ఫోన్ నంబర్: 0891-2582445.
ముఖ్యాంశాలు:
* కాంట్రాక్ట్ ప్రాతిపదికన మేనేజర్/ ఐటీ ఉద్యోగాల భర్తీకి విశాఖపట్నంలోని ఏపీఈపీడీసీఎల్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
* అర్హులైన అభ్యర్థులకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
APEPDCL Manager Recruitment Notification
FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE
Thanks for reading APEPDCL Recruitment 2024: Vacancy, Career, Eligibility, Jobs
No comments:
Post a Comment