Cochin Shipyard Recruitment 2024: Apply Online for Project Officer Vacancies
Cochin Shipyard: కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు
ప్రభుత్వరంగ సంస్థకు చెందిన కొచ్చిన్‌షిప్‌యార్డ్ లిమిటెడ్.. ఒప్పంద ప్రాతిపదికన ముంబయిలోని షిప్‌రిపేర్ యూనిట్‌లో కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు- ఖాళీలు:
* ప్రాజెక్ట్ ఆఫీసర్ (మెకానికల్)- 04
* ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్)- 03
* ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఇన్‌స్ట్రుమెంటేషన్)- 01
మొత్తం ఖాళీల సంఖ్య: 08
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ (మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు మొదటి ఏడాదికి రూ.37,000; రెండో ఏడాది రూ.38,000; మూడో ఏడాది రూ.40,000.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, పని అనుభవం తదితరాల ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.400, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 27-09-2024.
ముఖ్యాంశాలు:
* కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.
* ఇంజినీరింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత, పని అనుభవం కలిగి ఉండాలి.
* దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబరు 27
Thanks for reading Cochin Shipyard Recruitment 2024: Apply Online for Project Officer Vacancies
No comments:
Post a Comment