Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Friday, August 30, 2024

ITBP Constable & Head Constable 128 Posts Recruitment- 2024


ITBP Constable & Head Constable 128 Posts Recruitment- 2024

 ITBP: ఐటీబీపీలో 128 హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులు 

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)… నాన్ గెజిటెడ్‌ (నాన్ మినిస్టీరియల్) గ్రూప్-సి విభాగంలో హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

ఖాళీల వివరాలు:

1. హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ) (పురుషులు/ మహిళలు): 09 పోస్టులు

2. కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) (పురుషులు/ మహిళలు): 115 పోస్టులు

3. కానిస్టేబుల్ (కెన్నెల్‌మన్) (పురుషులు మాత్రమే): 4 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 128.

అర్హత: హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 12వ తరగతి, వెటర్నరీలో సర్టిఫికెట్/ డిప్లొమా కోర్సు; కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయోపరిమితి: 10-09-2024 నాటికి హెడ్ కానిస్టేబుల్ (డ్రెస్సర్ వెటర్నరీ), కానిస్టేబుల్ (కెన్నెల్‌మన్) పోస్టులకు 18-27 ఏళ్లు; కానిస్టేబుల్ (యానిమల్ అటెండెంట్) పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు. 

పే స్కేల్: హెడ్ కానిస్టేబుల్‌కు రూ.25,500. కానిస్టేబుల్‌కు రూ.21,700.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ముఖ్యమైన తేదీలు… 

* ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 30-08-2024.

* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 29-09-2024.

ముఖ్యాంశాలు:

* ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్(ఐటీబీపీ)- హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

* అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 29వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. 

ITBP HC Veterinary Staff Notification

Official Website

Online application

Thanks for reading ITBP Constable & Head Constable 128 Posts Recruitment- 2024

No comments:

Post a Comment