LEAVE MODIFICATION REQUEST Google Form
అందరూ మండల విద్యాశాఖ అధికారులకు హైస్కూల్ ప్రధానోపాధ్యాయులకు, KGBV,APMS,APTWRS,APSWRS ప్రిన్సిపల్స్ కు విజ్ఞప్తి. కొంతమంది ఉపాధ్యాయులు లీవ్ ఎడిట్ లేక లీవ్ అప్లై చేసుకోవటానికి ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి ఇప్పుడు ఒక చివరి అవకాశం ఇచ్చి ఉన్నారు. కాబట్టి అందరూ ఉపాధ్యాయులు ఎవరికైతే లీవ్ ఎడిట్ కావాలో (other than CL’s) వారు ఖచ్చితంగా DDO counter sign ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసి లెటర్ అప్లోడ్ చేయగలరు. గమనిక :- 1.గతంలో leaves వాడుకొని, ఈ సంవత్సరంలో వాడు కొనకపోతే ‘O’ పెట్టవలెను
2.child care lave(male) ఎవరైనా ఉంటే remarks లో single parent అని రాయవలెను ధన్యవాదములు.
LEAVE MODIFICATION REQUEST Google Form Link click here to Open
Thanks for reading LEAVE MODIFICATION REQUEST Google Form
No comments:
Post a Comment