NEET Cutoff Ranks: నీట్ ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు?
2023 కటాఫ్ ర్యాంకు విశ్లేషణ
తెలుగు రాష్ట్రాల్లో నీట్-2024లో అర్హత సాధించిన విద్యార్థులకు శుభవార్త. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ 2024 ఫలితాలు ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. మే 5న జరిగిన నీట్ పరీక్షకు దేశ వ్యాప్తంగా 23.33లక్షల మందికి పైగా విద్యార్థులు రాసిన విషయం తెలిసిందే.
గతేడాది ఏపీలో 34, తెలంగాణలో 54 కాలేజీల్లో ప్రవేశాలు
2023-24 సంవత్సరానికి సంబంధించి ఏపీలో 34, తెలంగాణలో 54 కాలేజీల్లో ప్రవేశాలు నిర్వహించారు. అభ్యర్థులు గత ఏడాది జాతీయ, రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలతో పాటు ఏ ర్యాంకుకు ఏ కళాశాలలో సీటు వచ్చిందో పోల్చుకొని, ఈసారి ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశాలున్నాయో అంచనా వేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో చివరి మెడికల్ సీటు పొందిన ర్యాంకు/ స్కోరు వివరాలు కింది విధంగా ఉన్నాయి.
ఏపీలో చివరి మెడికల్ సీటు పొందిన ర్యాంకు/ స్కోరు
తెలంగాణలో చివరి మెడికల్ సీటు పొందిన ర్యాంకుల
NEET 2024 MOCK COUNSELLING (ANDHRA PRADESH)
NEET 2024 MOCK COUNSELLING (TELANGANA)
Thanks for reading NEET Cutoff Ranks: నీట్ ఏ ర్యాంకుకు ఎక్కడ సీటు? 2023 కటాఫ్ ర్యాంకు విశ్లేషణ
No comments:
Post a Comment