Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, August 6, 2024

RRB Paramedical Staff Recruitment 2024 Notification for 1376 Posts


 RRB Paramedical Staff Recruitment 2024 Notification for 1376 Posts

The Railway Recruitment Board (RRB Paramedical Staff) has released the notification for Dietician, Nursing Superintendent, Audiologist & Speech Therapist, Clinical Psychologist & Various Posts to fill 1376 Posts. Interested candidates can apply online. The application process will start on 17th August 2024 and candidates can apply until 16th September 2024.

The RRB Paramedical Staff Notification 2024 selection process for the above vacancies is based on the Computer Based Test. For more information about age, salary, and education, visit the official website, indianrailways.gov.in.

RRB Paramedical Staff Recruitment 2024 – Overview:

Organization Name :Railway Recruitment Board(RRB Paramedical Staff)

Post Name :Dietician, Nursing Superintendent, Audiologist & Speech Therapist, Clinical Psychologist & Various

No.of Posts :1376

Application Start Date :17th August 2024

Application Closing Date :16th September 2024

Category: Railway Jobs

Job Location :Across India

Mode of Application :Online

Selection Process :Computer Based Test

Official Website :indianrailways.gov.in

RRB Paramedical Staff Recruitment 2024 – Important Dates:

Event                              Date

Application Start Date 17th August 2024

Application Closing Date 16th September 2024

Admit Card Release Date 10 days before the exam

CBT Date Last week of November

Result Date To be Notified

RRB Paramedical Staff Vacancy 2024:

Name of the Post Total Vacancies

Dietician 5

Nursing Superintendent 713

Audiologist & Speech Therapist 4

Clinical Psychologist 7

Dental Hygienist 3

Dialysis Technician 20

Health & Malaria Inspector Gr III 126

Lab Superintendent Gr III 27

Perfusionist 2

Physiotherapist Grade II 20

Occupational Therapist 2

Cath Lab Technician 2

Pharmacist (Entry Grade) 246

Radiographer X-Ray Technician 64

Speech Therapist 1

Cardiac Technician 4

Optometrist 4

Medical Officer 1

ECG Technician 13

Lab Assistant Grade II 94

Field Worker 19

Total 1376 Posts

RRB Paramedical Staff Recruitment 2024 – Educational Qualification:

For details, please refer to CEN 04/2024 available on the official website.

RRB Paramedical Staff Jobs 2024 – Age Limit:

Name of the Post        Age

Dietician 18 – 36 years

Nursing Superintendent 20 – 43 years

Audiologist & Speech Therapist 21 – 33 years

Clinical Psychologist 18 – 36 years

Dental Hygienist 18 – 36 years

Dialysis Technician 20 – 36 years

Health & Malaria Inspector Gr III 18 – 36 years

Lab Superintendent Gr III 18 – 36 years

Perfusionist 21 – 43 years

Physiotherapist Grade II 18 – 36 years

Occupational Therapist 18 – 36 years

Cath Lab Technician 18 – 36 years

Pharmacist (Entry Grade) 20 – 38 years

Radiographer X-Ray Technician 18 – 36 years

Speech Therapist 18 – 36 years

Cardiac Technician 18 – 36 years

Optometrist 18 – 36 years

ECG Technician 18 – 36 years

Lab Assistant Grade II 18 – 36 years

Also read :BEL Technician Jobs 2024

Field Worker 18 – 33 years

RRB Paramedical Staff Salary:

Name of the Post Salary

Dietician Rs. 44,900/-

Nursing Superintendent Rs. 44,900/-

Audiologist & Speech Therapist Rs. 35,400/-

Clinical Psychologist Rs. 35,400/-

Dental Hygienist Rs. 35,400/-

Dialysis Technician Rs. 35,400/-

Health & Malaria Inspector Gr III Rs. 35,400/-

Lab Superintendent Gr III Rs. 35,400/-

Perfusionist Rs. 35,400/-

Physiotherapist Grade II Rs. 35,400/-

Occupational Therapist Rs. 35,400/-

Cath Lab Technician Rs. 35,400/-

Pharmacist (Entry Grade) Rs. 29,200/-

Radiographer X-Ray Technician Rs. 29,200/-

Speech Therapist Rs. 29,200/-

Cardiac Technician Rs. 25,500/-

Optometrist Rs. 25,500/-

ECG Technician Rs. 25,500/-

Lab Assistant Grade II Rs. 21,700/-

Field Worker Rs. 19,900/-

RRB Paramedical Staff Selection Process:

The selection of the candidates is based on the computer-based examination.

RRB Paramedical Staff Job Openings 2024 – Application Fee:

Category              Fee

For SC/ ST/ Ex-Servicemen/ PwBD/ Female/ Transgender/ Minorities/ EBC Candidates Rs. 250/-

All Other Candidates Rs. 500/-

RRB Paramedical: రైల్వే శాఖలో 1,376 పారా మెడికల్ కేటగిరీ ఉద్యోగాలు 

భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు... దేశ వ్యాప్తంగా వివిధ కేటగిరీల్లో పారా-మెడికల్ ఖాళీల భర్తీకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయిమెంట్ నోటీసు నంబర్‌ 04/2024 నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ ప్రకటన ద్వారా వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, చెన్నై, ముజఫర్‌పూర్, అజ్‌మేర్, గోరఖ్‌పూర్, పట్నా, బెంగళూరు, గువాహటి, ప్రయాగ్‌రాజ్, భోపాల్, జమ్ము- శ్రీనగర్, రాంచీ, భువనేశ్వర్, కోల్‌కతా, సికింద్రాబాద్, బిలాస్‌పూర్, మాల్దా, సిలిగురి, ముంబయి, తిరువనంతపురం.

పోస్టుల వారీగా ఖాళీలు:

1. డైటీషియన్ (లెవల్-7): 05 పోస్టులు

2. నర్సింగ్ సూపరింటెండెంట్: 713 పోస్టులు

3. అడియాలజిస్ట్ అండ్‌ స్పీచ్ థెరపిస్ట్: 04 పోస్టులు

4. క్లినికల్ సైకాలజిస్ట్: 07 పోస్టులు

5. డెంటల్ హైజీనిస్ట్: 03 పోస్టులు

6. డయాలసిస్ టెక్నీషియన్: 20 పోస్టులు

7. హెల్త్ అండ్‌ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్‌-III: 126 పోస్టులు

8. ల్యాబొరేటరీ సూపరింటెండెంట్: 27 పోస్టులు

9. పెర్ఫ్యూషనిస్ట్: 02 పోస్టులు

10. ఫిజియోథెరపిస్ట్ గ్రేడ్-II: 20 పోస్టులు

11. ఆక్యుపేషనల్ థెరపిస్ట్: 02 పోస్టులు

12. క్యాథ్‌ ల్యాబొరేటరీ టెక్నీషియన్: 02 పోస్టులు

13. ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్): 246 పోస్టులు

14. రేడియోగ్రాఫర్ ఎక్స్-రే టెక్నీషియన్: 64 పోస్టులు

15. స్పీచ్ థెరపిస్ట్: 01 పోస్టు

16. కార్డియాక్ టెక్నీషియన్: 04 పోస్టులు

17. ఆప్టోమెట్రిస్ట్: 04 పోస్టులు

18. ఈసీజీ టెక్నీషియన్: 13 పోస్టులు

19. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్-II: 94 పోస్టులు

20. ఫీల్డ్ వర్కర్: 19 పోస్టులు

మొత్తం ఖాళీలు: 1,376.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10+2, జీఎన్‌ఎం, డిప్లొమా, డిగ్రీ, పీజీ డిప్లొమా, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

పరీక్ష ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, పీడబ్ల్యూబీడీ, మహిళలు, ట్రాన్స్‌జెండర్, ఈబీసీలకు రూ.250. ఇతరులకు రూ.500.

ఎంపిక విధానం: సీబీటీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష), రూల్ ఆఫ్‌ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

రాత పరీక్ష సబ్జెక్టులు: ప్రొఫెషనల్ ఎబిలిటీ (70 ప్రశ్నలు- 70 మార్కులు), జనరల్ అవేర్‌నెస్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ అరిథ్‌మెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (10 ప్రశ్నలు- 10 మార్కులు), జనరల్ సైన్స్ (10 ప్రశ్నలు- 10 మార్కులు). మొత్తం మార్కులు 100.

పరీక్ష సమయం: 90 నిమిషాల వ్యవధి.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 17.08.2024.

ఫీజు చెల్లింపు, దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 16.09.2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 17.09.2024 నుంయి 26.09.2024 వరకు.

ముఖ్యాంశాలు:

* పారా-మెడికల్ ఖాళీల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

* వివిధ రైల్వే రీజియన్లలో 1,376 పారా మెడికల్ ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. 

* అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Important Links:

FOR  NOTIFICATION   CLICKHERE.

FOR  WEBSITE  CLICKHERE.

  FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE

Thanks for reading RRB Paramedical Staff Recruitment 2024 Notification for 1376 Posts

No comments:

Post a Comment