Breaking News:
Loading...

TLM Preparation

More ...

Sponsored Searches

Teachers Info

More ...

Primary School @TLM/Materials

More ...

High School@TLM/Materials

More ...

Students info

More ...

Academic info

More ...

TLMweb-For Education

General Info

More ...

Tuesday, August 6, 2024

RRC WCR Recruitment 2024 Notification Out for 3317 Apprentice Post at wcr.indianrailways.gov.in: Apply Online Till September 4, Check Details


 RRC WCR Recruitment 2024 Notification Out for 3317 Apprentice Post at wcr.indianrailways.gov.in: Apply Online Till September 4, Check Details

RRC: వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 3,317 యాక్ట్ అప్రెంటిస్ ఖాళీలు 

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం జబల్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- వెస్ట్‌ సెంట్రల్‌ రైల్వే… డబ్ల్యూసీఆర్‌ పరిధిలోని డివిజన్‌/ యూనిట్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆర్‌ఆర్‌సీ డివిజన్‌/ యూనిట్‌లు: జేబీపీ డివిజన్, బీపీఎల్‌ డివిజన్, కోటా డివిజన్, సీఆర్‌డబ్ల్యూఎస్‌ బీపీఎల్‌, డబ్ల్యూఆర్‌ఎస్‌ కోటా, హెచ్‌క్యూ/ జేబీపీ.

ఖాళీల వివరాలు:

* యాక్ట్ అప్రెంటిస్: 3,317 ఖాళీలు

అర్హత: పదో తరగతి, 12వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. 

ట్రేడ్‌లు: ఏసీ మెకానిక్, బుక్ బైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, హౌస్ కీపర్, మెషినిస్ట్, పెయింటర్, ప్లంబర్, స్టెనోగ్రాఫర్, సర్వేయర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితరాలు.

వయోపరిమితి: 05/08/2024 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, 12వ తరగతి, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు రుసుము: రూ.141. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.41. 

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 05/08/2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు గడువు: 04/09/2024.

ముఖ్యంశాలు:

* జబల్‌పూర్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ యాక్ట్ అప్రెంటిస్‌ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. 

* అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 4వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Website Here

Notification Here

FOR LATEST JOB NOTIFICATIONS CLICKHERE

Thanks for reading RRC WCR Recruitment 2024 Notification Out for 3317 Apprentice Post at wcr.indianrailways.gov.in: Apply Online Till September 4, Check Details

No comments:

Post a Comment