Unified Digital Information on School Education
UDISE+ INFO
*❇️UDISE-2024-25UPDATE INFO
STUDENTS MODULE నందు GP, EP మరియు FP లను ఆప్డేట్ చేయుటకు UPDATE Module వచ్చినది...కావున మీ పాఠశాలలోని అందరి విద్యార్థుల యొక్క GP, EP మరియు FP లను పూర్తి చేసుకోవచ్చు. విద్యార్థి యొక్క పుట్టిన తేదీ, తల్లి పేరు,తండ్రి పేరు తప్పుగా నమోదు చేసి ఉన్నట్లయితే సరి చేసుకోవచ్చు
https://sdms.udiseplus.gov.in/p2/v1/login?state-id=128
Thanks for reading Unified Digital Information on School Education
No comments:
Post a Comment